విజయ నిర్మల నటన తో ఎంతో ఆకట్టుకుంది. సూపర్ స్టార్ కృష్ణ ప్రోత్సాహం తో అంచల అంచలు గా ఎదిగింది. ఆయన్ మాటలని అనుసరిస్తూ విజయ నిర్మల విజయాల ని అందుకుంది. ఐదు లేదా ఆరు సినిమా ల లో నటించాక ఆ నటీమణి దర్శకత్వం చేస్తాను అని కృష్ణ గారి తో చెబితే ఆయిన వంద సినిమాల ని తీసాక దర్శకత్వం చెయ్యమని సూచించారు. ఆ మాట ని తప్పక ఫాలో అయ్యింది నటి విజయ నిర్మల.
 
 
ఆమె 74 వ జయంతి వేడుకలని నిర్వహించారు. ఆ వేడుక లో భాగం గా ఆమె కాంస్య విగ్రహం ని కృష్ణ ఆవిష్కరించారు. నానక్ రాం గూడ లో ని వారి నివాసం లో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఇందు లో భాగం గా కృష్ణ గారు విజయ నిర్మల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
 
 
నిజం గా వారిని స్మరించుకోవడం ఎంతో ముఖ్యం. చక్కటి చిత్రాల లో విజయ నిర్మల గారు ఎన్నో వాటిని ఎంతో చక్కగా పాత్రల ని పోషించడమే కాక ఎంతో బాగా జయప్రదం చేసే ముఖ్యులు.
ఈ విగ్రహ ఆవిష్కరణ అనంతరం స్త్రీ శక్తి పురస్కారం కూడా ప్రధానం చేసారు. ఈ స్త్రీ శక్తి పురస్కారం లేడీ డైరెక్టర్  నందినీ రెడ్డి కి అందించారు.
 
 
నందినీ రెడ్డి కి నటుడు కృష్ణం రాజు అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రధానం చేసారు. మొత్తం 46 సినిమాల కి విజయ నిర్మల గారు దర్శకత్వం చేసారు. అలానే వాటి లో 95 శాతం వరకు సినిమాలు అన్నీ హిట్టే. పరచూరి గోపాల కృష్ణ గారు నిజం గా ఇది ఒక పెద్ద చరిత్ర అని అన్నారు ఆయిన.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: