తాజాగా విడుదల అయిన నితిన్ భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల. ఈ సినిమా టాక్ నిజంగా ప్రేక్షకులని ఎంత గానో అలరిస్తోంది. అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది? పెట్టుకున్న ఆశలు అంచనాలు తాకాయా అన్న ప్రశ్నల కి సమాధనం కావాలి అంటే ఆలస్యం చెయకుండా చదివేయండి.
 
 
తాజాగా నితిన్ , రష్మికా కాంబినేషన్ లో వచ్చింది భీష్మ. ఎంతో సింపుల్ గా ప్రణాళిక ప్రకారం ఏ గొడవా లేకుండా కూల్ గా రూపొందించడం జరిగింది అని వ్యక్త పరిచారు ఈ సినిమా దర్శకుడు వెంకి కుడుముల. ఈ సినిమా కి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ద్వారా రూపొందించడం జరిగింది. అలానే  సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మహతి స్వరసాగర్ సంగీతం దీని లో అందించారు.
 
 
అలానే సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ని అందించారు. మంచి టైమింగ్ లో ఓ మంచి కామిడీ మూవీ ని అందించారు. ఇలా మొత్తం చిత్రం తాలూక యూనిట్ విషయాలు. ఇక పోతే ఈ దర్శకుడు వెంకీ కుడుముల లో ఓ ప్రత్యేకత ఉంది. ఈయిన ఈ సినిమా స్టొరీ ని హీరో నితిన్ కి చెప్పి. ఆయాన కోసమే ఈ కధ ని వ్రాసారట. అయితే స్టోరి చెప్పి ఆగడం జరిగింది. అయితే నిజం గా ఇది ఎంతో కృషి తో కూడుకున్న పని అని చెప్పాలి
 
 
 
దర్శకుడు వెంకీ కుడుముల కి చిన్న నాటి నుండి చిత్రాల పై ఎంతో ఆసక్తి ఉండేది అన్ని అన్నారు. అయితే ఆర్థిక పరిస్తుతులు అంతంత మాత్రం గా ఉండడం వల్ల కొంత కాలం వ్యవసాయం చేసారని చెప్పారు.  కానీ కలలు నెరవేర్చుకుని ఆనాటి కర్షకుడు నేడు దర్శకుడు అయ్యాడు అని డైరక్టర్ వెంకీ కుడుముల షేర్ చేసుకున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: