ఏంటి అనుకుంటున్నారా? అవును అసలు మీరు ఎప్పుడైనా రామ్ అక్కను చూశారా? ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఆమె సినిమాల్లోకి రాలేదు కానీ వచ్చి వంటి మంచి నటి అయ్యేది అని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. ఎందుకంటే రామ్ అక్క అంత అందంగా ఉంది మరి.. 

 

ఇప్పుడు రామ్ అక్క గురించి ఎందుకు వచ్చింది? అని అనుకుంటున్నారా? కారణం ఉంది. రామ్ అక్క ఫోటోలు మొన్న ఈమధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనుష్క కంటే రామ్ అక్కనే బాగుంది అనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై స్పందించిన నెటిజన్లు.. అవును రామ్ అక్కనే బాగుంది.. అనుష్క యావరేజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

 

దీంతో ఈ కామెంట్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ అక్క అంత బాగుందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు అయితే.. హీరో రామ్ లనే తన అక్క కూడా అని అంటున్నారు. అయితే రామ్ అక్క గురించి మరో ఆసక్తికరమైన వార్త ఏంటి అంటే ? రామ్ అక్క ఒక ఆర్టిస్ట్. 

 

ఆమె పేరు మధు స్మిత పోతినేని. ఆమెకు పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లి అయ్యింది కూడా ఎవరితోనో కాదు శర్వానంద్ అన్నతోనే పెళ్లి అయ్యింది. ప్రస్తుతం ఈ జంట అమెరికాలో స్థిరపడ్డారు. రామ్ అక్క గురించి ఎవరికి తెలియక పోవడానికి కారణం.. రామ్ ఎప్పుడు కూడా తన కుటుంబంతో కనిపించకపోవడమే. సోషల్ మీడియాలో కూడా తన సినిమా ప్రేమోషన్స్ తప్ప పెద్దగా తన పర్సనల్ లైఫ్ గురించి బయట పడడు. మరి మీరు ఎం అంటారు.. నిజంగానే రామ్ అక్క అనుష్క కంటే బాగుందా? అనుష్క మేకప్ బ్యూటీ అయితే ఈమె న్యాచురల్ బ్యూటీ అంటారా? నిజమేనా ?    

మరింత సమాచారం తెలుసుకోండి: