ఛీ.. నిజంగా పూజ హెగ్డే ఇలా చేస్తుంది అని ఎవరు ఉహించి ఉండరు.. మరి ఇంత దారుణమా? ఇంత స్వార్ధమ అని అభిమానులు షాక్ కి గురవుతున్నారు. అలా షాక్ అవ్వడానికి పెద్ద కారణమే ఉంది. ఇక పోతే ఈవిడ ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ఉఫు ఊపుతున్న సంగతి తెలిసిందే. అలాంటి ఈ నటికి అసలు మొదట అవకాశం ఇచ్చిందే టాలీవుడ్. 

 

లేకుంటే ఎక్కడో ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వేర్టైజ్ మెంట్లు చేసుకుంటూ బతకాల్సి వచ్చిది. అలాంటి ఈమెకు.. ఏకంగా నాగ చైతన్య సరసన అవకాశం ఇచ్చారు.. ఒక లైలా కోసం అంటూ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామసినిమా ప్లాప్ అవ్వడంతో చాలా కష్టపడి మల్లి సినిమా హిట్ కొట్టి.. ఇప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యింది.

 

అలాంటి ఈ నటికి ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు వద్దు అన్న కూడా వస్తున్నాయి.. ఈ మధ్యే అల్లు అర్జున్ తో కలిసి అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ కొట్టింది. అందుకే అవకాశాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఆమెది గోల్డెన్ లెగ్ అంటున్నారు. అంతేకాదు.. ఆమె సినిమా కోసం అభిమానులు కూడా కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 

 

అలాంటిది.. ఇప్పుడు టాలీవుడ్ ను వదిలేసి బాలీవుడ్ కి వెళ్లిపోతుందట ఈమె.. బాలీవుడ్ లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్‌గా పూజాహెగ్డే అవకాశం వచ్చిందట.. అంతేకాదు అక్షయ్ కుమార్ సినిమాలో కూడా పూజా హెగ్డేను తీసుకోవాలని ఆలోచిస్తున్నారట.. ఇక కాజోల్ భర్త అజయ్ దేవగన్ సినిమాలో కూడా ఈమెను తీసుకోవాలి చర్చలు జరుపుతున్నారట.. అందుకే టాలీవుడ్ కి గుడ్ బై చెప్పి బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటుందట ఈ భామ. 

 

దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. ఛీ అసలు బుద్ది ఉందా? ఎక్కడో ఉన్న నీకు టాలీవుడ్ లో అవకాశం ఇస్తే ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్ళిపోతున్నావా? అసలు నీకు కొంచమైనా మనసు అనేది ఉందా? అని ప్రశ్నిస్తున్నారట. ఇప్పటికే తెలుగులో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ కే పరిమితమైన నటులు చాలా మంది ఉన్నారు.. అసలు టాలీవుడ్ అంటే వీళ్ళు ఎం అనుకుంటున్నారో ఏమో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: