నందమూరి కళ్యాణ్ రాం ప్రసిద్ధి చెందిన నటుడే. ఎం.టి.ఆర్ మనవడు మన కళ్యాణ్ రాం. నందమూరి తారక రామారావు గారి మనవుడే. ఆశ్చర్యం లేదు. సీతయ్య అంటూ మంచి డైలాగ్స్ తో గుక్క తిప్పని మాట తో ఓ పవర్ఫుల్ యాక్షన్ ని ఇచ్చే నందమూరి హరి కృష్ణ గారి కొడుకు నందమూరి కల్యాణ్ రాం.
 
 
కేవలం హీరో గా మాత్రమే కాకుండా ఎం.టి.ఆర్ ఆర్ట్స్ ని స్థాపించి నిర్మాత గా కూడా కళ్యాణ్ రాం పలు చిత్రాలని తీసాడు. ఎన్. కె. ఆర్, ఎనర్జిటిక్ స్టార్ గా కళ్యాణ్ రాం పేరు పొందాడు. 2003 నుండి సినిమాల లో ప్రారంభం చేసాడు. స్వాతి ని వివాహం చేసుకున్నాడు. శౌర్య రాం, తారక అద్వతి వారి పిల్లలు
 
 
బాల నటుడి గా కూడా కళ్యాణ్ రాం నటించాడు. బాల గోపాలుడే, తొలి చూపులోనే అని రెండు సినిమాల లో బాల నటుడి గా నందమూరి కళ్యాణ్ రాం నటించాడు. అభిమన్యుడు, అతనొక్కడే, అసాధ్యుడు, విజయ దశిమి, లక్ష్మీ కళ్యాణం వంటి ఎన్నో చిత్రాల లో కళ్యాణ్ రాం పాత్రలు చెప్పుకో దగినవి. ఎం.టి.ఆర్ ఆర్ట్స్ ని స్థాపించి నిర్మాత గా కూడా కళ్యాణ్ రాం పలు చిత్రాలని తీసాడు.
 
 
బాలకృష్ణ సోదరి కుమారుడు కళ్యాణ్ రాం. బాలయ్య, హరికృష్ణ లా నందమూరి కళ్యాణ్ రాం కూడా మంచిగా గుక్క తిప్పకుండా డైలాగ్స్ చెప్పే ప్రతిభ ఉంది మన ఎనర్జిటిక్ స్టార్ కి. వారి కుటుంబం నుండి అన్న గారి నుండి వచ్చినట్టుంది ఆ కుటుంబానికి ఆ విద్య. ఎం.టీ. రామారావు, బాల కృష్ణ, హరి కృష్ణ, జ్యూనియర్ ఎం.టి. ఆర్,  కళ్యాణ్ రాం, తారక్ ఇలా నందమూరి కుటుంబం నుండి సినిమాల లో కి వచ్చిన వారే 

మరింత సమాచారం తెలుసుకోండి: