హీరో సుశాంత్ తాజా గా అల వైకుంఠ పురము లో సినిమా లో ఓ మంచి పాత్ర చేసాడు. ఆ సినిమా లో ఓ గెస్ట్ రోల్ లో చేసాడు. అయితే సుషాంత్ ఓ మంచి హీరో గా ఇప్పటికే సినిమా లో నటించాడు. అయితే తను మంచి సినిమాలని కూడా చేసే ప్రయత్నం లో ఉన్నాడు. అనుమోలు సుషాంత్ అక్కినేని నాగేశ్వర రావు గారి మనవడు.
 
 
అక్కినేని నాగార్జున మేనల్లుడు. అలానే నాగ చైతన్య సుశాంత్ కజిన్స్. 2008 నుండి సుషాంత్ మంచి కెరీర్ ని ప్రారంభం చేసాడు. సుషాంత్ నాగార్జున కొడుకు నాగ చైతన్య తో కలిసి యాక్టింగ్ కోచింగ్ తీసు కున్నాడు. వారిద్దరూ కలిసే ముంబాయి లో యాక్టింగ్ వారు ఇద్దరు ఇద్దరూ అక్కడే నేర్చుకున్నారు. 
 
 
హీరో సుశాంత్ 2008 లో కాళిదాసు చిత్రం తో కెరీర్ ని ప్రారంభం చెసాడు. కరెంట్, అడ్డ, దొంగాట, ఆటాడుకుందాం రా, చి.ల.సౌ, ఇచ్చట వాహనాలు నిలుప రాదు. అలానే అల వైకుంఠ పురము లో వంటి సినిమాల లో హీరో సుషాంత్ పాత్రలు చెప్పుకో దగినవి. ఇలా యాక్టర్ సుశాంత్ చక్కటి పాత్రల ని ప్రేక్షకులు మెచ్చేలా తీసాడు
 
 
సుశాంత్ నాన్న గారు చనిపోయినప్పుడు నాగార్జున రారండోయ్ వేడుక చూద్దాం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కేన్సిల్ చేసేసాడు. అక్కినేని నాగార్జున వాళ్ళది అంతా ఉమ్మడి కుటుంబం. ప్రతీ ఈవెంట్ ని ఎంతో బాగా ఎంజోయ్ చేస్తారు. వీరి ఫ్యామిలీ అంతా సరదాగ ఉంటారు. ప్రతీ పండుగ ని వారు సరదాగా గడుపుతూ ఉంటారు. ఫ్యాం-జాం అని వారు అందరూ కలిసి గడిపిన ఈవెంట్స్ చెప్తాయి ఆ ప్రేమానురాగాల గురించి. నాగార్జున, అమల, సమంత, నాగ చైతన్య, సుషాంత్ అందరూ కలిసి ఉన్న ఫోటోస్ కూడా చెబుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: