వి.వి.వినాయక్ మాస్ డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. స్టార్ కిడ్స్ కు లాంచింగ్ ప్యాడ్ గా నిలిచాడు. ఆర్టిస్ట్ గా అదృష్టం పరీక్షించుకోవడానికి కెమెరా ముందుకెళ్లాడు. అయితే ఇక్కడి నుంచి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ ఎక్కడికి వెళ్తాడు అనేదే బిగ్ క్వశ్చన్ గా మారింది.

 

చిరంజీవి, బాలకృష్ణ నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వరకు రెండు జనరేషన్స్ హీరోస్ కు వర్క్ చేశాడు వి.వి. వినాయక్. బోల్డన్ని మాస్ హిట్స్ ని డైరెక్ట్ చేశాడు. అయితే ఇంటెలిజెంట్ తర్వాత సడన్ గా మెగాఫోన్ పక్కనపెట్టి, మేకప్ వేసుకున్నాడు. హీరోగా శీనయ్య అనే సినిమా మొదలుపెట్టాడు. 

 

దిల్ రాజు నిర్మాణంలో శీనయ్య సినిమా లాంచ్ అయ్యింది. గతేడాది అక్టోబర్ లో మొదలైన ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ అవుట్ పుట్ విషయంలో యూనిట్ సంతృప్తిగా లేదని, అందుకే ఈ మూవీ ఆపేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

 

v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవడానికి శీనయ్యగా మారాడు. కానీ ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలొస్తున్నాయి. మరి ఈ మూవీ తర్వాత v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ ఏం చేయబోతున్నాడు. మళ్లీ యాక్టర్గా ట్రై చేస్తాడా.. లేక డైరెక్టర్ ఛైర్ లోకి వస్తాడా అనేది ఇండస్ట్రీ జనాల్లో ఆసక్తికరంగా మారింది.మరి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ ఏం చేస్తాడో చూడాలి. 

 

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వి.వి.వినాయక్ నుంచి సాధారణంగా సినీజనాలు మంచిమూవీస్ నే ఆశిస్తారు. కానీ ఆయన కథానాయకుడిగా నటిస్తాడని ఏనాడు అనుకోలేదు. ఉన్నట్టుండి శీనయ్య క్యారెక్టర్ లో వస్తాడని  కలలో కూడా ఊహించలేదు. ఇపుడు ఆ సినిమాపై కూడా అనుమానాలు మొదలయ్యయి. అసలు v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ ఆ సినిమాను కంటిన్యూచేస్తాడా.. లేదా ఆపేశాడా అనే విషయంపై క్లారిటీ లేదు. వి.వి.వినాయక్ నుంచి సినీ అభిమానులు మంచి మాస్ సినిమాను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: