వారం అంతా ముగిసి పోయింది ఆదివారం వచ్చింది. ఈ వారం మంచి హాట్ హాట్ రివ్యూస్ తో ప్రేక్షకుల ని ఎంత గానో మెప్పించేసి తెర పై సినిమా ఎంత గానో ఆకట్టుకుంటోంది. అయితే నిజం గా సినిమా అయితే ఎంతో బాగుంది అని ఆ రివ్యూస్ ని చూస్తే అర్ధం అయ్యిపోతోంది. హిట్టా కాదా అన్న ప్రశ్న కి అయితే మరో జవాబు లేనే లేదు. సినిమా హిట్ అని చెబుతూ ఉన్నారు అంతా. అయితే అంత మంచి సినిమా ఇంత గొప్ప టైమింగ్ లో రావడం నిజం గా మంచి ఛాన్స్ వచ్చింది హీరో నితిన్ కి. 

 

Image result for bheeshama

 

హీరో నితిన్ ఇప్పటికే ఎన్నో సినిమాల లో నటించాడు. గతం లో ఎన్ని సినిమాల లో నటించినా ఫలితం లేక పోయింది. అయితే ఇప్పుడు మాత్రం నిజంగా ఓ గొప్ప అవకాశం నితిన్ కి వచ్చింది. అయితే హీరో నితిన్ ఇటీవలె వచ్చిన భీష్మ సినిమా తో హిట్ కొట్టాడు. భీష్మ సినిమా మంచి కధ తో కామిడీ తో ప్రేక్షకులని అభిమానాన్ని పొందింది. కానీ నిజంగా ఈ వారం లో టాప్ ట్రెండింగ్ టాలీవుడ్ సినిమా భీష్మనే.

 

Image result for bheeshama

 

భీష్మ సినిమా హీరో నితిన్, రష్మికా జంటగా నటించడం జరిగింది. భీష్మ సినిమా రైతుల కాన్సెప్ట్ తో తీసి తన ఖాతా లో హిట్ ని దక్కించుకున్నాడు డైరక్టర్ వెంకి కుడుముల. స్వర సాగర మహతి ఇందులో మ్యూజిక్ ని అందించాడు. మంచి సాంగ్స్, కామిడీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులు మెచ్చేలా చేసింది భీష్మ సినిమా. గొప్ప టైమింగ్ లో రావడం నిజం గా మంచి ఛాన్స్ వచ్చింది హీరో నితిన్ కి. కానీ నిజంగా ఈ వారం లో టాప్ ట్రెండింగ్ టాలీవుడ్ సినిమా ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి: