అవును ఈ వారమే తెలిసింది.. ఆ నటి కూడా హద్దులు దాటేస్తుంది అని.. అసలు అనుకోని ఉండరు ఆ నటి ఇలా చేస్తుంది అని.. కానీ ఆ నటి కూడా అలాంటి పాత్రలో నటించి సాధారణ ఆర్టిస్ట్ లా మారిపోయింది.. హా ఆ నటి ఎవరో కాదు.. కుమారి 21ఎఫ్ లో బోల్డ్ గా నటించి మరి కొన్ని సినిమాలతో హిట్ కొట్టి... టాలీవుడ్ ని అంత అబ్బా అనిపించినా హెబ్బా పటేల్. 

 

Image result for hebah <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SARDAR VALLABHAI PATEL' target='_blank' title='patel-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>patel</a> in bhishma

 

ఏంటి హెబ్బా పటేల్ హద్దులు దాటిందా? అని మీకు సందేహం రావచ్చు.. కానీ నిజంగానే హెబ్బా పటేల్ హద్దులు దాటింది. ఎక్కడ దాటింది? ఎప్పు దాటింది అని అనుకుంటున్నారా? ఇంకెక్కడా ? ఈ వారం సూపర్ హిట్ అయినా భీష్మ చిత్రంలో ఈమె హద్దులు దాటి అబ్బా అనిపించింది. 

 

భీష్మ సినిమాలో ఈమె ఎంట్రీతోనే సినిమా ప్రారంభమవుతుంది.. అయితే హీరోయిన్ గా కాదు.. ఆస్తి కోసం ఓ ముసలోడును పెళ్లి చేసుకునే అమ్మాయిలా.. మళ్ళి హీరోకు ఆస్తి ఉంది అంటే హీరోతో పారిపోయే అమ్మాయిలా.. డబ్బు ఉంది అంటే మంత్రితో అమ్మాయిల ఈ సినిమాలో కనిపించింది.. 

 

భీష్మలో సెకెండ్ <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HEROINE' target='_blank' title='హీరోయిన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>హీరోయిన్</a> ఎవరో తెలుసా?

 

సినిమా అవకాశాల కోసం హెబ్బా ఏమైనా చేస్తుంది అని ఈ వారమే అర్థం అయ్యింది. అసలు స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉండాల్సిన హెబ్బా పటేల్ ఒక్క ప్లాప్ రాగానే ఇలా మారిపోయింది ఏంటో ? అని అభిమానులు సైతం ఆలోచిస్తున్నారట.. నిజానికి హెబ్బా పటేల్ సినిమాలో హీరోయిన్ గా బోల్డ్ సీన్స్ లో నటించింది కానీ ఇలా ఎప్పుడు నటించలేదు.. కానీ ఈ సినిమాలో ఇలా కూడా నటించి తన లెవెల్ ను తగ్గించేసుకుంది. అంతేకాదు అసలు ఈ సినిమాలో హెబ్బా పటేల్ ఉంది అనేది కూడా ఎవరికి తెలియదు.. అందరూ థియేటర్ వెళ్ళాక షాక్ అయ్యారు.. బాబోయ్ ఏంటి ఈమె కూడా ఉందా ఈ సినిమాలో అని..  

మరింత సమాచారం తెలుసుకోండి: