అవకాశాల కోసం బిగ్ బాస్ 3 ఫేం పునర్నవి భూపాలం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్క అవకాశం వస్తే చాలు అనుకుంటుంది ఈ అమ్మాయి. బిగ్ బాస్ 3 తర్వాత యాంకర్ గా ప్రయత్నాలు చేసింది. అదిరింది షో లో కనపడాలని చూసింది. హీరోయిన్ గా ట్రై చేసింది. కొన్ని షోస్ కోసం దర్శకులతో కూడా ప్రయత్నాలు చేసింది. అయినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. దీనితో ఇప్పుడు ఈ భామ ఆల్ ఫ్రీ అంటుంది. ఎప్పుడో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

 

అయితే ఆ ఫాలోయింగ్ ఆమెకు ఎంత మాత్రం కలిసి రావడం లేదనే చెప్పాలి. దీనితో పాప కాస్త చూపించడానికి రెడీ అయింది. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అంటూ అందాలు చూపిస్తుంది ఈ భామ. తాజాగా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు, బయటకు వచ్చిన కొన్ని ఫోటో లు చూస్తే చలికాలం హీటేక్కడం ఖాయమని అంటున్నారు టాలీవుడ్ జనాలు. అసలు ఆ ఫోటో లలో ఆమె ఎం చూపించింది అంటే, ఇన్నాళ్ళు క్లేవేజ్ షో చేయలేదు ఈ హీరోయిన్. కాని ఇప్పుడు మాత్రం షో చేసింది. 

 

కొంచెం ముందుకి వంగి కూర్చుంది. దీనితో ఆమె ఫ్యామిలీ ఫాన్స్ చాలా బాగోదు అంటున్నారు. కుర్రాళ్ళు అయితే జూమ్ చేసి కూడా చూస్తున్నారు. మరి కొందరు అయితే అంత అవసరమా అని వచ్చినప్పుడే అవకాశాలు వస్తాయి కదా ఎందుకు అంత బాధ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కెల్విన్ క్లెయిన్ అనే యాడ్ తో ఆమె కాస్త స్కిన్ చూపించింది. హబ్బా... పాల తెలుపు అన్నారు అభిమానులు. ఇప్పుడు ఇంకొంచెం చిన్న స్కర్ట్ కూడా వేసుకుని అందాలు ఆరబోసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: