అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. శ్రీదేవి సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె సినిమాలు అద్భుతంగా ఉంటాయి.. ఎందుకంటే ఆమె సహజనటి. చిన్నతనం నుండి సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. సహజసిద్ధమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు ఆమె.                  

 

అలాంటి నటి మరణించి నేటికీ సరిగ్గా 2 సంవత్సరాలు అయ్యింది.. చిన్న వయసులోనే గొప్ప నటి అయిన శ్రీదేవి.. అంతే చిన్న వయసులో మరణించారు. అలాంటి అందాల తార జీవితంలో ఆమె బాల్యనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఓ ఘోరమైన ప్రమాదం జరిగేదేట.. అప్పుడు తప్పించుకొని ఆమె ఎందరో సినీ ప్రేక్షకులకు అభిమాన నటి అయ్యారు..          

 

ఏ ప్రమాదం? ఎప్పుడు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. శ్రీదేవి ఓ చిత్రంలో బాలనటిగా ఉన్న సమయంలో తల్లి తండ్రుల వద్దకు పరిగెత్తుతు రావాలి.. అలా వచ్చే సమయంలో ఓ కారు ఆమెను ఢీ కొట్టబోయేది.. అలాంటిది ఆమె కారు యాక్సిడెంట్ నుండి తప్పించుకొని ఆ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసింది.                         

 

అయితే ఈ ఘటన గురించి చాలామందికి తెలియదు.. సౌందర్య లహరి శ్రీదేవి.. రామ్ గోపాల్ వర్మ వచ్చినప్పుడు శ్రీదేవి చేసిన సాహసాలలో ఒకటి రాఘవేంద్ర రావు చెప్పారు.. రాఘవేంద్ర రావు గారు చెప్పకపోయింటే అసలు ఈ ఘటన వెలుగులోకి వచ్చేదే కాదు.. అయితే రాఘవేంద్ర రావు గారు ఈ విషయం చెప్పిన సమయంలో రామ్ గోపాల్ వర్మ ఫేస్ లో ఎక్సప్రెషన్లు చూస్తే అయ్యబాబోయ్ అనకుండా ఉండలేరు..     

మరింత సమాచారం తెలుసుకోండి: