బాలీవుడ్లో చాలామంది హీరోయిన్లు ఎక్కువగా అందాల ఆరబోత చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఆఫర్లు తగ్గినప్పుడు ఎక్కువగా హాట్ నెస్ ని చూపిస్తూ దర్శకనిర్మాతలు అందరిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వారు చేసే ఎక్స్ పోజింగ్ కు  దర్శకనిర్మాతలు ఆకర్షితులవుతారు లేదో తెలియదు కానీ... నెటిజన్లు  మాత్రం నిద్ర లేని రాత్రులు గడుపుతూ  ఉంటారూ . అభిమానులు ఇంకొంత ఎక్స్పోజింగ్ చేస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటాను. అయితే ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ ఎక్కువగా దర్శక నిర్మాతలను ఆకర్షిస్తూ నెటిజన్లు అందరికీ చమటలు పట్టిస్తున్న అమ్మడు భూమి పెడ్నేకర్

 

 

 2014 సంవత్సరంలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఇక తక్కువ సమయంలోనే ఎక్కువ గా క్రేజ్ సంపాదించింది. ఇక ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని తన అందాలతో  ఎంతోమందిని ఆకర్షించి ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్లలో ఈ అమ్మడికి ఉండే క్రేజ్ ప్రత్యేకం. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. వైవిధ్య భరితమైన చిత్రాల్లో నటించడం లో ఈ అమ్మడికి సాటి ఎవరూ లేరు అని చెప్పాలి. అందాల ఆరబోతలో కూడా ఎవరికీ ఎవరూ సాటి లేరు. 

 

 

 ముఖ్యంగా ఎక్కువగా బోల్డ్  రోల్స్  ఎంచుకుని నెటిజన్లు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది ఈ అమ్మడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ అమ్మడికి అంతలా క్రేజ్ రావడానికి ఆ బోల్డ్  రోల్స్ ఎంచుకోవడమే కారణం అని చెప్పవచ్చు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది భూమి పెడ్నేకర్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు నెటిజన్లకు నిద్రపట్టకుండా హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా భూమి పెడ్నేకర్  కి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఈ అమ్మడి అందాలకు నెటిజన్లు అందరూ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఈ ఫోటో షూట్  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: