సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళ మధ్య స్నేహ పూరిత సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. అయితే కొందరు మాత్రం హెల్తీ రిలేషన్ పెట్టుకుంటే మరికొందరు మాత్రం అక్రమ సంబంధంతో దూసుకుపోతున్నారు. అయితే హీరోయిన్లు లకు నిర్మాతలకు మధ్య చక్కటి సంబంధం ఉంటుంది అయితే ఓ హీరోయిన్ కు  నిర్మాత అన్నీ దగ్గరుండి చేసుకుంటున్నాడని వార్తలు వినపడుతున్నాయి. మరి  అంత సీక్రెట్ గా ఆ హీరోయిన్ ను మైంటైన్ చేస్తున్న నిర్మాత చాటు మాటు వ్యవహారం ఏంటో చూడండి. 

 

ఈమధ్య ఒక యువ హీరో సినిమా రిలీజ్ అయింది. సొంత బ్యానర్లోనే తెరకెక్కిన సినిమా.  సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు కానీ నష్టాలు మిగిల్చిందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ హోటల్ బిల్లుల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

 


ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూకు హీరోయిన్ రాలేనని చెప్పడంతో అలా అయితే హోటల్ బిల్స్ కట్టము అంటూ  నిర్మాత హీరోయిన్ కు వార్నింగ్ ఇచ్చారట. అయితే హీరోయిన్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా చెప్పాపెట్టకుండా హోటల్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళింది. దీంతో హోటల్ వారు నిర్మాతను ఒత్తిడి చేయడంతో ఆయన కట్టాల్సి వచ్చిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.  

 

 

వివరాల్లోకి వెళితే.. అయితే నిర్మాతకు సంబంధించిన వారు మాత్రం తప్పంతా హీరోయిన్ దేనని తమ తప్పేమీ లేదని కొత్తగా ప్రచారం మొదలు పెట్టారు.  అయితే ఈ విషయం గురించి తెలిసిన వారు మాత్రం తప్పు నిర్మాతదేనని తేల్చేస్తున్నారు.హీరోయిన్ హోటల్ బిల్స్ కట్టాల్సిన బాధ్యత ఎప్పుడూ నిర్మాతదే.  సినిమా స్థాయిని  బట్టి.. హీరోయిన్ రేంజ్ ని బట్టి షూటింగ్ జరిగే సమయంలో ఏదో ఒక హోటల్ లో వసతి కల్పిస్తారు.  ఆ హోటల్ బిల్స్ క్లియర్ చేయడం నిర్మాత బాధ్యతే.. అయితే అన్నీ చూసుకున్నా నిర్మాత పై కామెంట్లు చేస్తుందట ఎందుకు ఆమె అలా చేస్తుందో అర్థం కావడం లేదని కొందరు ప్రముఖులు వెల్లడిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: