సినిమా ఇండస్ట్రీలోకి రానంతవరకు ఎవరు ఎవరో ఎవరికీ తెలీదు. కానీ కొన్ని సార్లు రాజకీయ నాయకులైనా టక్కుమని జనాలకి గుర్తురారేమో గాని సినీ తారలు మాత్రం రెండు సినిమాలలో చిన్న వేశాలేసి ఆకట్టుకుంటే బాగా గుర్తు పడతారు. ఇక హీరోయిన్స్ అయితే ఒక్క సినిమా హిట్ అయితే ఆ పాపులారిటి జనాలలో ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. అంతేకాదు కొన్ని సినిమాలు గనక వరుసగా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇండస్ట్రీహీరోయిన్ ని నెత్తి మీద పెట్టుకుంటుంది. లక్కీ హీరోయిన్ గా సకల మర్యాదలు చేస్తుంది. హీరోలందరికి ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోయినే అవుతుంది.

 

ఇక సినిమాలలో పాపులారిటీ విషయం పక్కన పెడితే బయట పెద్ద షాపింగ్ మాల్స్ కి అథితులుగా హాజరై మాల్స్ ఓపెనింగ్ కి పాల్గొని లక్షల్లో రెమ్యూనరేషన్స్ ని అందుకుంటారు. అలా కూడా సినీ తారలకి విపరీతమైన క్రేజ్ వస్తుంది. కమర్షియల్ ఈవెంట్స్, స్టేట్స్ లో జరిగే పెద్ద పెద్ద ఈవెంట్స్ తో మన హీరోయిన్స్ రేంజ్ బాగా పెరిగిపోతుంది. ఇక కొన్ని యాడ్ ఫిలింస్ లోను నటిస్తూ బాగా సంపాదించుకుంటుంటారు. ప్రాడెక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు.

 

ఇక మన అందాల తారలు కొన్ని ఇం  గ్లీష్ మ్యాగ్జైన్స్ మీద కవర్ ఫొటోస్ ఫోజులివ్వడంతోనూ బాగా ఫేమస్ అవుతారు. పెద్ద పెద్ద మ్యాగ్జైన్స్ మీద సెమీ న్యూడ్, న్యూడ్ ఫోటోలకి ఫోజులిచ్చి ఆ మ్యాగ్జైన్ ని ప్రమోట్ చేస్తే కోట్లలో గుమ్మరిస్తారు. అందుకు టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న హీరోయిన్స్ నే సదురు సంస్థలు అప్రోచ్ అయి భారీ మొత్తం లో చెల్లిస్తారు. అయితే చాలామందికి ఒంటి మీద నూలుపోగు లేకుండా ఫోజులివ్వడం మీద ఆసక్తి కనబరచరు. కానీ కొంత మంది స్టార్ హీరోయిన్స్ మాత్రం వచ్చిన అవకాశాన్ని ఎందుకు వద్దనుకోవాలి అంటూ ఆ అవకాశం చేజారిపోకుండా ఒడిసి పట్టుకుంటారు. 

 

వాళ్ళలో ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఉండటం విశేషం. ఈ అమ్మడు అన్నిటికీ సై అంటోంది. సినిమాలలో బికిని వేసుకోవడానికే కాదు మ్యాగ్జైన్ కవర్ పేజీ మీదను టూ పీస్ బికిలో కనిపించడానికి అసలు అడ్డు చెప్పడం లేదు. దాంతో పూజా ఫ్యాన్స్ కొంతమంది కోట్లు ఇస్తే ఒంటి మీద ఏమీ వేసుకోవా ..అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఇవన్ని పూజా పట్టించుకోవడం లేదు. వృత్తే దైవం అన్నట్టుగా వ్యవహరిస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: