ఈ మధ్యాకాలంలో అవకాశాలు లేని భామలు ప్రతి ఒక్కరు ఓవర్ ఎక్స్ పోజ్ చేస్తూ ఏంటి వీళ్లకు బట్టలు కరువయ్యాయి అనే సందేహాన్ని ప్రజలకు తెప్పిస్తున్నారు.. ఆకట్టుకోవడం ఏమో కానీ ఇలాంటి బట్టలు వేసుకొని ఏం మెసెజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. చాలామంది నటులు ఓవర్ ఎక్స్ పోజే చేస్తున్నారు. 

 

అలా చేస్తున్న వారిలో మన ప్రేక్షకులు మరిచిపోయిన ఓ భామ ఇప్పుడు అందాల అరబోతతో అందరి కళ్ళు ఆమెవైపు తిప్పుకుంది.. ఆ నటి ఎవరో కాదు.. కెవ్వు కేక అంటూ ప్రతి కుర్రాడితో కేక పెట్టించిన భామ మలైకా అరోరా. వయసు పెరిగే కొద్ది ఈమెకు అందం కూడా బాగా పెరుగుతుంది.. 

 

అరే ముసలిది అయిపోతుంది.. 46 ఏళ్ళు వచ్చాయి అని అందరూ అనుకుంటున్నా సమయంలో.. నాకు వయసు మాత్రమే వచ్చింది.. అందం ఏ మాత్రం తగ్గలేదు.. ఇంకా పెరిగింది.. కావాలంటే చుడండి అన్నట్టు ఆమె లేటెస్ట్ ఫోటోలు చెప్తున్నాయి అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.. 

 

ఫిటెనెస్ కాపాడుకుంటూ.. ఫొటోషూట్‌లతో అభిమానులను మురిపిస్తూ ఉంటుంది ఈ కెవ్వు కేక భామ.. గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక ఐటెం సాంగ్ లో ఆడిపాడి అబ్బా అనిపించినా ఈ భామ బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ తమ్ముడు అర్భాజ్‌ఖాన్‌ భార్య. అయితే కొన్ని కారణాల వల్ల రెండేళ్ల క్రితం ఈ భామ భర్తతో విడిపోయింది. 

 

భర్త అర్భాజ్‌ఖాన్‌తో విడిపోయి ఆమె కంటే చిన్నవాడైన అర్జున్‌ కపూర్‌తో రెండో పెళ్లికి సిద్ధమవుతోందని టాక్‌ వినిపిస్తోంది. అలా గాసిప్స్ వినిపిస్తున్న సమయంలో ఇలా ఫోటో షూట్ లు చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#Repost @tanghavri with @get_repost ・・・ 🌞🌞🌞🌞Malaika Arora @malaikaaroraofficial for @missdivaorg today in @georgeschakraofficial @gehnajewellers1 hair by @flavienheldt make up @divyachablani15 pictures by @mohitvaru managed by @ektakauroberoi

A post shared by malaika Arora (@malaikaaroraofficial) on

మరింత సమాచారం తెలుసుకోండి: