అతి లోక సుందరి, స్వర్గీయ ధ్రువ తార నటి శ్రీదేవి గారాల పట్టీ జాన్వీ శ్రీదేవి కూతురుగా సినిమాల లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. కాగా, దఢక్ సినిమా తో సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఇప్పుడు వరుస సినిమాల లో నటిస్తూ వస్తుంది. కాగా ఇటీవల జాన్వీ వరుస సినిమాల లో నటిస్తూ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.. 

 

 

అయితే, వరుస సినిమాల లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ ఏడాది వరుస చిత్రాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. కార్గిల్‌ గర్ల్‌ గుంజన్‌ సక్సేనా బయోపిక్‌ లో నటిస్తున్న విషయం తెలిసిందే.. దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 


అంతే కాకుండా  ‘రూహీ అఫ్జానీ’, ‘దోస్తానా’ చిత్రాల లో కూడా నటిస్తుంది. ఈ మేరకు జాన్వీ అద్దం ముందు నిలబడి డ్యాన్స్ చేస్తున్న వీడియో ను సోషల్ మీడియా వేదిక గా అభిమానుల తో పంచుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. పలువురు సినీ ప్రముఖులు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది. 

 

 

సినిమాల లో నటిస్తూ జాన్వీ ఎంత ఫెమస్ అయ్యిందో అంతకు మించిన పాపులర్ బయట కనిపిస్తూ ఆయిందన్న విషయం తెలిసిందే.  చూడటాని కి సన్న గా ఉన్న కూడా ఎప్పుడు జిమ్ ల లో కసరత్తులు చేస్తూ కనిపిస్తూ కుర్రకారును ఉర్రుత లూరిస్తోంది. చిన్న చిన్న బట్టల లో కనిపించిన జాన్వీ దర్శకుల చూపును అమాంతం లాగేసుకోవడంతో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయని సదరు అభిప్రాయ పడుతున్నారు..

view this post on Instagram

When u lose balance so u have to improv an over dramatic end 🕺🏼🎶🌈

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

" />

మరింత సమాచారం తెలుసుకోండి: