బాలీవుడ్ లో హీరోయిన్ ఊర్వశి రౌతేలా గురించి అందరికి తెలిసిందే. సనమ్మ్ రే సినిమాతో బాగా పాపులర్ అయింది. ఆ బ్యూటీని చూస్తే ఎవరికైనా హాట్ బీట్ అటు ఇటు అవ్వాల్సిందే. ముఖ్యంగా ఊర్వశి రౌతేలా గ్లామర్ షోస్ కి మతి చెడి ఆమే పోస్టర్స్ పట్టుకొని తిరగాల్సిందే. ఇక యూత్ గురించి అయితే చెప్పనవసరం లేదు తన ఫోటోస్ కొత్తవి ఏవి వచ్చినా వాటికి రకరకాల కామెంట్స్ పెట్టి పిలుచుకుంటునారు. హేట్ స్టోరి 4లో హాట్ గా అందాల ఆరబోతతో బెడ్ రూం లో రొమాన్స్ సీనిస్ చేసి చమటలు పట్టించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వరుసగా బాలీవుడ్ సినిమాలలోనే అవకాశాలు అందుకుంటోంది. సినిమా కెరీర్ పరంగా ఈ బ్యూటి పిచ్చ బిజీగా ఉంది. అంతేకాదు యాడ్ ఫిలింస్ తోనూ జనాలని ఆకట్టుకుంటుంది. 

 

ఇంత బిజీగా ఉండి కూడా ఊర్వశి 24/7 సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి హాట్ ఫొటోలతో ఇచ్చే ట్రీట్ తో కుర్రాళ్ళకి కాళ్ళు చేతులు ఆడక బిగుసుకుపోతున్నారు. ఇంతకుముందు మ్యాగజైన్ కవర్ ఫోటోషూట్లు..  హీటెక్కించే జిమ్ వీడియోలు పోస్ట్ చేసి కోట్లల్లో ఫాలోవర్స్ ని పెంచుకుంది. చెమటలు కక్కే జిమ్మింగ్ వీడియోలతోనూ రెగ్యులర్ గా ఊర్వశి  మంటెక్కిస్తుంది. ఇన్ స్టాలో ఈ సెక్సీ బ్యూటీకి ఇప్పటికే రెండున్నర కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలతో ఇంకా ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు తపన పడుతూనే ఉంది. 

 

తాజాగా ఊర్వశి థై ఎక్స్ పోజింగ్ ఫోటో ఒకటి ఇంటెర్ నెట్ లో వైరల్ అవుతోంది. ఎవరైనా ఎద అందాలు, నాభి అందాలతో చమటలు కక్కిస్తారు. కాని ఊర్వశి రౌతేలా తొడ అందాలతో కుర్రకారును వెర్రెత్తిస్తోంది. ఈ ఫొటో చూసిన నెటిజన్స్ కి నిద్ర పట్టడం లేదట. అందుకే ఈ అమ్మడికి రక రకాల కామెంట్స్ పెట్టి సరదా తీర్చుకుంటున్నారు. ఇక కొందరైతే బాగా సంపాదిస్తున్నావు కదా ఇలా తొడ అందాలతో మాకు పిచ్చెక్కించకపోతే ఒక ప్యాటు కొనుక్కొని తొడుక్కోవచ్చు కదా చస్తున్నాం చూడ లేక ..లేదా నీ బాయ్ ఫ్రెండ్ కొనిచ్చేవరకు వేసుకోవా .. అంత పని చేయకు తల్లీ అంటూ కామెంట్స్ చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: