సినీ ఇండస్ట్రీలో ఒకసారి ఉన్న హంగులు మరో సారి ఉండవన్న సంగతి తెలిసిందే.. అవకాశాలు ఉన్నంతవరకు సినీరంగంలో చక్రం తిప్పుతున్నారు.. ఒక సినిమా కనుక ఫ్లాప్ అయితే వారి పరిస్థితి ఎంటో ఇప్పటికే చాలా మంది నిరూపించారు.. అయితే కొంతమంది సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి కుటుంబాన్ని చూసుకుంటున్నారు..తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు బాగా ఫెమస్ అయిన హీరోయిన్లు ఇప్పుడేం చేస్తున్నారో చూద్దాం.. 

 


లయ : 

తెలుగు అమ్మాయి అంటే ఇలానే ఉండాలేమో అన్నట్లు ఉండి అందరిని ఆకట్టుకున్న ముద్దు గుమ్మా లయ. ఎన్నో చిత్రాలలో నటించి మంచి గురుతంపు తెచ్చుకున్న లయ ఈ మధ్య సినిమాలలో కనిపించలేదు. పెళ్లి చేసుకొని సినిమాలకు పులుస్టాప్ పెట్టి తన భర్త పిల్లలతో కుటుంబ బాధ్యలతను మోస్తూ వస్తుంది. 

 

రాశి :

అందాల తార రాశి అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. తన స్మైల్, అందంతో ఎందరో అభిమానులను పోగేసుకున్న ఈ అమ్మడు ఈ మధ్య సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది. గతంలో ఓ టీవీ షో కు వ్యాఖ్యాతగా ఉన్న ఈమె ఇప్పుడు పూర్తిగా కనుమరుగైంది చెప్పాలి. 

 

 

లైలా :

సొట్టబుగ్గల సుందరి లైలా అంటే.. కుర్రాళ్లకు ఎంత పిచ్చొ తెలుసు.. క్యూట్ స్మైల్ తో ఆకట్టుకునే అందంతో స్టార్ హీరోల సరసన జతకట్టిన ఈ అమ్మడు కూడా ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉందన్న విష్యం తెలిసిందే. 

 

కళ్యాణి : 

కళ్యాణి .. జగపతి బాబు, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన జతకట్టిన ఈ అమ్మడు.. ప్రముఖ దర్శకుడిని పెళ్లి చేసుకొని కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తుంది.. సినిమాలలో ఎక్కడ కనిపించలేదు.. 


వీరందరూ కూడా అప్పటిలో ఎన్నో సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. అభిమానుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ప్రస్తుతం వీరందరూ సినిమాలలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: