పెళ్ళికి ముందు ఎన్నైనా చేసుకొని పెళ్లయ్యాక భర్తతో అన్నీ చేసుకోవాలి. అదే పెళ్లైయ్యాక భర్త అన్నీ అనుకోని  మంది అనుకుంటారు. అందుకే పెళ్లైయ్యాక అన్నీతానే అనుకోని  మహిళలు మెదలుతారని పెద్దలు అంటారు. ఇకపోతే ఈ మధ్య వస్తున్నా సినిమా అందుకు పూర్తి భిన్నంగా వస్తున్నాయి. సినిమాలకు కొంచెం కూడా హద్దు పద్దు లేకుండా మితిమీరిన సీన్లను చూపిస్తూ యువతను చెడగొడుతున్నారు. 

 

 


యువత సినిమాలను చూసి చాలా మంది చెడిపోతూ యువతను చెడగొడుతున్నారు. అందుకే హత్యలు కూడా మహిళలపై జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. హారర్ మూవీ ‘క్షుద్ర’ దర్శకుడు నాగుల్ ఇప్పుడు మరో భయపెట్టే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే, ఈ సినిమా కేవలం భయపెట్టడమే కాదు కుర్రాళ్లకు కావాల్సినంత రొమాంటిక్ టచ్‌ను కూడా ఇస్తుంది. వర్కింగ్ యాంట్స్ ప్రొడక్షన్స్ ప‌తాకంపై కోయా రమేష్ బాబు, దేవభక్తుని నవీన నిర్మించిన ఈ రొమాంటిక్‌ హారర్ ‘బంజార’. 

 

 

 

అమృత, ట్వింకిల్ కపూర్, తేజేష్ వీర, హరీష్ గౌలి, జీవా, జీవీ ప్రధాన పాత్రల‌లో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుపుకుంటోంది.తెలుగు, తమిళ భాష‌ల్లో మార్చిలో విడుదలకు సిద్ధమ‌వుతోన్న ఈ చిత్రం టీజ‌ర్‌ను తాజాగా విడుదల చేశారు. టీజర్‌లో అడల్ట్ కంటెంట్‌ను బాగానే చొప్పించారు. ‘‘పెళ్లయిన తరవాత అలా ఎంజాయ్ చేస్తే తప్పేముంది’’ అంటూ డైలాగ్ కూడా చెప్పించారు. అయితే, లంబాడ మహిళ వేషధారణలో ఉన్న అమ్మాయి క్యారెక్టర్ ఆసక్తి రేపుతోంది. అసలు ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారనే క్యూరియాసిటీ టీజర్‌ చూస్తుంటే కలుగుతోంది.

 

 

 

కాగా, ఈ చిత్రంలో బెనర్జీ, శరత్, వేదం నాగయ్య, అనంత్, ‘జబర్దస్త్’ రైజింగ్ రాజు, అప్పారావు, శాంతి స్వరూప్, జ్యోతి శ్రీ, దొరబాబు త‌దితరులు న‌టించారు. ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ సంగీతం సమకూర్చారు. కోయా రమేష్ బాబు పాటలు రచించారు.తప్పక ఈ సినిమా హిట్ అవుతుందని చిత్ర దర్శకులు అంటున్నారు. యువతను ముఖ్యంగా ఆకట్టుకుంటుందని  చెప్తున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో  సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: