కమెడియన్ ధన్ రాజ్ గురించి అందరికీ తెలిసిందే. మంచి నటుడు అన్న పేరు సంపాదించుకున్నాడు. స్టార్ సినిమాలలో చిన్నపాత్రలు పోషించిన అవి బాగా పాపులర్ అయ్యాయి. అసలు ధన్‌రాజ్ లో ఈ కామెడీ టైమింగ్ కూడా ఉందా అన్నంతగా తను పోషించిన పాత్రల ద్వారా నిరూపించుకున్నాడు. చెప్పాలంటే ఒక దశలో వరుసగా మంచి మంచి పాత్రలు పోషించాడు. గుంపులో ఉన్న ధన్‌రాజ్ ని గుర్తుపట్టడానికి అతని కటౌట్ అని చెప్పాలి. సన్నగా కరెంట్ తీగలా ఉండి బక్కపలచని పర్సనాలిటీతో కూడా ఒక డిఫ్రెంట్ డైలాగ్ డెలవరీతో బాగా ఆకట్టుకున్నాడు.

 

ఇక ఈ అయ్యగారు సంచలన నటి శ్రీరెడ్డి అకౌంట్ లోనూ ఉన్నాడు. మంచి రసికుడని అంతకముందే ఒక సెలూన్ తో రైడింగ్ చేసినప్పుడు అందరికి తెలిసింది. ఆ తర్వాత నటి శ్రీ రెడ్డిని అరాచకం పెట్టినవాళ్ళలో ధన్‌రాజ్ కూడా ఉన్నట్టు వెల్లడైంది. తన ప్రూఫ్స్ కూడా శ్రీ రెడ్డి దగ్గ్గర ఉన్నప్పటికి ఇతని వల్ల తనకేమీ ఉపయోగం ఉండదన్న ఉద్దేశ్యంతోనే ధన్‌రాజ్ ని లైట్ తీసుకుందని అన్నారు. అయితే ఆ ఇంపాక్ట్ మాత్రం ఇంటర్నల్ గా ధన్‌రాజ్ మీద బాగానే పడింది. సినిమాలు తగ్గిపోవడానికి ముఖ్య కారణమైంది.

 

అయితే ఇది బయటకి తెలిసిన విషయం మాత్రమే. వాస్తవంగా ధన్‌రాజ్ చేసిన మరో నీచమైన పని అతనికి సినిమాలు లేకుండా చేసిందని తెలుస్తోంది. గతమో తనొక సినిమాలో హీరోగా వెలగబెట్టాడు. ఆ సమయంలో తన పక్కన నటించిన హీరోయిన్ తో నానా అడ్డమైన పనులు చేపించి అడ్డదారిలో డబ్బు సంపాదించాడని కేవలం ఆ సినిమాలో హీరోయిన్ ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడానికే దాదాపు రెండేళ్ళు సాగదీశాడని ఆ మధ్య బాగా న్యూస్ వైరల్ అయింది. ఈ విషయాలన్ని బయటపడటం తోనే చాలామంది మేకర్స్ ధన్‌రాజ్ ని పక్కన పెట్టేశారట. మరి ఇతన్ని చూస్తే ఎవరైనా అలా అనుకుంటారా ..! ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: