ఐటమ్ సాంగులు చేస్తూ దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న ఇషా గుప్తా కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందచందాలను ఫ్రీ గా చూపించేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. మెగా పవర్ స్టార్ వినయ విధేయ రామ చిత్రంలోని ఒక ఐటమ్ సాంగ్ కు ఈ బాలీవుడ్ భామ స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. ఐతే ఈమె తాజాగా పాల్గొన్న ఒక ఫోటో షూట్ కు సంబంధించిన బికినీ ఫోటోలు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చాలా బోల్డ్ అవతారం లో కనిపించిన ఇషా గుప్తా హాట్ నెస్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే అనేట్టు ఆమె ఫోటోలు ఉన్నాయి. 

IHG


ఈమె ఏ ఫోటో షూట్ లో పాల్గొన్న తన ఫ్యాషన్ స్టయిల్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే తాను తన స్కిన్ మొత్తం కనిపించేలా చూపిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హాట్ గా, స్టైలిష్ గా ఉండే నటీమణులలో ఇషా గుప్తా టాప్ ర్యాంక్ లో ఉంటుంది. సరికొత్త లుక్స్ లలో కనిపించి అందరి చేత వాహ్వా, వాహ్వా అనిపించుకోవడంలో ఆమెకు ఆమె సాటి అని చెప్పుకోవచ్చు. అయితే 2007 లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తన అందచందాలతో దూసుకెళ్తోంది. మొట్టమొదటిగా ఇమ్రాన్ హస్మి సరసన జన్నత్ 2 మూవీలో ఈమె నటించింది. ఈ మూవీలోని 'తూ హై మేర' అనే పాటకు ఈమె అందం కలిసి ఆ పాట దేశవ్యాప్తంగా పెద్ద హిట్ అయ్యింది. ఆ తరువాత రాజ్ 3, టోటల్ ఢమాల్ సినిమాలలో నటించింది. 

 

IHG


బాలీవుడ్ ఫిలింమేకర్ ఆమె అందాన్ని ఏంజలీనా జోలి తో పోల్చాడంటే ఆమెకు హిందీ నటీమణులలో ఎంత క్రేజీ ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: