అప్పట్లో వైరల్ అయిన సంగతే ఇది. హన్సిక టాలీవుడ్ లో దేశముదురు వంటి పలు సినిమాల లో నటించింది. అయితే అప్పట్లో ఈ విషయం పై అనేక వార్తలు వినిపించాయి. కానీ తెలిసిన విషయమే కదా తల తోక లేని వాటిల్లా ఇవి మిగిలి పోవడం. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని హీరోయిన్ హన్సిక ఇంత మాట అంటుందా అని మండి పడ్డారు.
 
IHG
 
 
విషయానికి వస్తే పెద్దగా కంగారు పడాల్సినది ఏమీ కాదు. కానీ ఈ విషయం ఎన్నో వార్తల తో సంచలనం అయ్యింది. అసలు హన్సిక ఒక టీవి షోలో ఇలా అంటుందా అని మండి పడ్డారు. అసలు ఎందుకు పవర్ స్టార్ ని అలా అనాలి అంటూ ఎంతో మంది విమర్శలు కురిపించారు.
 
IHG
 
 
ఈమె ఇలా టీవి షోస్ లో ఇలా చేస్తే ఎలా అని అంటూ వచ్చారు. కానీ హన్సిక ని అడిగాక ఈ మ్యాటర్ కి సొల్యూషన్ దొరికింది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అసలు ఇలా ఎలా అంటారు అని ఆమెని అడిగారు. అప్పుడు ఆమె ఏమిటి అని ప్రశ్నించగా, టీవి షో లో ఎందుకు ఇలా అన్నారు మీరు అని మండి పడ్డారు. 
 
 
 
తదుపరి ఆమే ఏ టీవి షో కి వెళ్ళ లేదని అలానే ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఏమీ అనలేదని చెప్పడమే కాక ఇలా చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తాను కూడా ఓ మంచి ఫ్యాన్ అని ఆమె బదులు ఇచ్చింది. ఇలా ఈ సంఘటన గొప్ప వైరల్ అయ్యింది. ఈ మ్యాటర్ సోషల్ మీడియా లో హల్ చల్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: