ఇతను ఒక స్టార్ డైరక్టర్. మంచి మంచి చిత్రాలని ఎన్నో అందించాడు. అయితే ఈ స్టార్ డైరెక్టర్ కి ఈ హీరోయిన్ తో సంబంధం ఉంది అని ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. తాజాగా వీరి న్యూస్ హల్ చల్ చేస్తోంది సోషల్ మీడియా లో. అయితే ఎంతో వేగంగా గాస్పిస్ ట్రావెల్ అవుతాయి. 
 
 
IHG
 
 
ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, పటాస్, సుప్రీం, రాజా దీ గ్రేట్ వంటి ఎన్నో సినిమాలని అందించారు అనీల్ రావిపూడి. అయితే ఇంత మంచి డైరెక్టర్ కి ఈ హీరోయిన్ తో సంబంధం ఉంది అన్న వార్తలు వినపడుతూనే ఉన్నాయి. అయితే ఎవరు ఆ టాప్ హీరోయిన్ అన్న విషయానికి వస్తే వార్తలు ఇలా ఉన్నాయి.
 
 
వరల్డ్ ఫేమస్ లవర్, ప్రతి రోజు పండగే,  సుప్రీం వంటి సినిమాల తో ప్రేక్షకుల కి దగ్గర అయ్యింది. చక్కటి నటన తో ప్రేక్షకులని మెప్పించింది రాశీఖన్నా. అయితే ఇలాంటి గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తుంటే వాటికి క్లారిటీ ఇచ్చేసింది ఈ భామ.
 
IHG
 
 
అనీల్ రావిపూడి తో కలిసి సుప్రీం సినిమా లో పని చేసా. మేము మంచి ఫ్రెండ్స్ అంటూ రాశీఖన్నా స్పష్టం చేసింది. అయితే అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన సుప్రీం లో అలానే రాజా ది గ్రేట్ లో ఓ పాట లో రాశీఖన్నా రోల్ ప్లే చేసింది. ఇటువంటి వాటిని స్ప్రెడ్ చెయ్యద్దంటూ మండి పడింది. అయితే వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని రాశీ దర్శకుడు అనీల్ రావిపూడి గురించి చెప్పుకొచ్చింది. కానీ ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: