కాజల్... ఇప్పుడు తెలుగులో వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా సినిమాలు చేస్తూ ముందుకి వెళ్తుంది. వచ్చిన అవకాశాల కోసం అవసరం అయితే ఒక మెట్టు దిగడానికి కూడా సిద్దమవుతుంది గాని ధరలు పెంచి ఇబ్బంది పెట్టాలని మాత్రం చూడట్లేదు నయనతార. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. సోలోగా కూడా సినిమాలు చేయడానికి ఆమె ఎక్కువగా ఇష్టపడుతూ అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. 

 

ఇక ఇది పక్కన పెడితే ఈమె మీద ఏ ఒక్క అఫైర్ ఇప్పటి వరకు రాలేదు. ఒకటి రెండు ప్రచారాలు చేసినా వాటి మీద మీడియా కు సరైన ఆధారాలు లేక సైలెంట్ అయింది అనేది వాస్తవం. ముఖ్యంగా ఆమెకు కెరీర్ మీద ఫోకస్ మినహా మరొక పిచ్చి లేదు. దీనితో ఆమె అలాంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. చేసిన హీరోతో మూడు నాలుగు సినిమాలు కూడా చేయలేదు ఆమె. తమిళంలో అవకాశాలు వచ్చినా వాటిని సినిమా వరకు మాత్రమే పరిమితం చేసింది గాని ఎక్కడా కూడా ప్రేమ వ్యవహారాల జోలికి ఆమె వెళ్ళలేదు. 

 

ఇప్పుడు సినిమాలు మాత్రమే చేస్తుంది. పెళ్లి గురించి కూడా ఆమె పెద్దగా ఆలోచించడం లేదు. అగ్ర హీరోలతో సినిమా అవకాశాలు ఎన్ని వచ్చినా సరే వాళ్ళతో ఆమె సన్నిహితంగా ఉన్నా సరే అవసరం మేరకు మాత్రమే ఉంటుంది గాని ఎక్కడా కూడా ఇబ్బంది పడే విధంగా ఉండటం లేదు. తన పని తాను చేసుకుపోవడమే గాని ప్రేమ వ్యవహారాల్లో కాజల్ మీడియాకు అవకాశం ఇవ్వలేదు. తమిళ హీరోలతో ఆమెకు ఉన్నాయని మీడియా అంది గాని... కొన్నాళ్ళ తర్వాత మీడియా సైలెంట్ అయింది. ఆమె కూడా ప్రచారాలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయంలో ఆమె మంచి మార్కులు కొట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: