రెబల్ స్టార్
ప్రభాస్ టాలీవుడ్ లో చక్కటి నటుడు. మంచి సినిమాల తో చక్కటి స్టైల్ తో మెప్పిస్తాడు ఈ డార్లింగ్.
బాహుబలి తో తిరుగు లేని రికార్డ్ ని క్రియేట్ చేసాడు ఈ హీరో. అయితే కేవలం
టాలీవుడ్ లో మాత్రమే కాక మొత్తం గ్లోబ్ లో నే ఓ భారీ సెన్సేషన్ ని క్రియేట్ చేసిన స్టార్ హీరో.
డార్లింగ్
సినిమా టైం లో ఈ విషయం జరిగింది. ఏది ఏమైనా కానీ
కాజల్ అగర్వాల్ వీటిని ఎంకరేజ్ చెయ్యలేదు. అయితే
ప్రభాస్ ఈ విషయం ని తెలియ చేస్తే
కాజల్ దీని పై స్పందించ లేదు. అలానే ఈ విషయం పై అస్సలు ఎంకరేజ్ కూడా చెయ్య లేదు
హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇలా వ్యక్త పరిచినా స్పందించక లైట్ తీసుకుంది ఈ హీరోయిన్.