అనూష్క ఎన్నో సినిమాలు చేసింది. ఎంతో చక్కటి పాత్రలో ఈ బొమ్మాళి అదరకొట్టింది. బాహుబలి సినిమా లో మహారాణి పాత్రని ఎంతో అద్భుతం గా చేసి ప్రేక్షకులని మెప్పించింది అనూష్క. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చెయ్యాలి అంటే అనూష్క తర్వాతే ఎవరైనా. ఎన్నో సినిమాల తో ఈ స్వీటి చక్కటి ప్రదర్శన చూపించింది మన స్వీటి.
 
IHG
 
 
అనుష్క శెట్టి సూపర్ చిత్రం లో అక్కినేని నాగార్జున కి జోడి గా నటించింది. ఆ సినిమా తో సినిమాల లో కి ఎంట్రీ ఇచ్చింది స్వీటి. ఆ తర్వాత విక్రమార్కుడు, లక్ష్యం వంటి చిత్రాల తో విజయాలని అందుకుంది స్వీటి శెట్టి. అరుంధతి, బాహుబళి వంటి భారీ చిత్రాల లో అనూష్క పాత్ర చెప్పుకో దగినది. అనూష్క నటన నిజంగా ప్రేక్షకులని ఫిదా చేస్తుంది.
 
 
అనూష్క పెళ్ళి పై ఎన్నో వార్తలు వినపడుతూనే ఉన్నాయి. అయితే అనూష్క ఖచ్చితం గా పెళ్ళి ఇతడినే చేసుకుంటుంది అని ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ హీరో అయిన హీరో అనుష్క శెట్టి తో డేటింగ్ లో ఉన్నాడట. అయితే ఈ జంట పెళ్ళి కూడా చేసుకుంటారని కూడా ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి సోషల్ మీడియా లో. అయితే బాహుబలి స్టార్ ప్రభాస్ అనుష్క శెట్టి తో డేటింగ్ చేస్తున్నాడు అన్న వార్తలు వినిపించాయి.
 
IHG
 
 
కానీ ప్రభాస్ ఒక ఎన్. ఆర్. ఐ. అమ్మాయి మెడ లో తాళి కట్టబోతున్నాడన్న విషయం తెలిసాక ఈ వార్తలు ఆగి పోయాయి. కానీ ఏది ఏమైనా ప్రభాస్ అనూష్క ఇద్దరూ తీవ్ర ప్రేమ లో మునిగి పోయారు అన్నది నిజం అని కూడా స్పష్టం అయ్యింది. కానీ వీరి పెళ్ళి కి ప్రభాస్ కుటుంబం అంగీకరించక పోవడమే అడ్డం కి అన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. మరి అనూష్క ఎవరిని పెళ్ళి చేసుకుంటుంది అన్నది మరో ప్రశ్నార్ధకమే.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: