విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తో పాప్యులర్ స్టార్ అయ్యి పోయాడు. విజయ్ దేవరకొండ కి ఫ్యాన్స్ కూడా ఎక్కువ అయ్యి పోయారు అర్జున్ రెడ్డి చిత్రం తో. అయితే దేవరకొండ మంచి నటన తో డైలాగ్స్ తో సందడి చేస్తాడు. సరదాగా నవ్విస్తూ అలరిస్తాడు ఈ హీరో. అయితే పెళ్ళి చూపులు, టాక్సీ వాలా, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, నోట, మహానటి లో మంచి పాత్రలు చేసాడు.
 
IHG
 
 
అలానే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఏ మంత్రం వేసావే, మీకు మాత్రమే చెప్తా ఇలా చిన్న పాత్రలు చేసాడు విజయ్ దేవరకొండ. అయితే ఇన్ని సినిమాలు చేసిన హీరో విజయ్ దేవరకొండ కి ఇజాబెల్లె కి ఉన్న సంబంధమే తాజాగా వైరల్ అవుతోంది . మంచి మోడల్ కెరీర్ లో ఉన్న ఇజాబెల్లె హీరో విజయ్ దేవరకొండ పక్కన జంట గా నటించనుంది.
 
అయితే అన్ని రోజులు గడిచిన క్షణాలు ఎంతో జ్ఞాపకం గా ఉన్నాయి. ఆ క్షణాలు ఇప్పుడు లేవు అంటూ  ఇజాబెల్లె ట్వీట్ చేసింది. అయితే విజయ్ ఇజబెల్లె డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అలానే వీరు సిక్రేట్ గా పెళ్ళి చేసుకున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి కానీ వీరు బయట పెళ్ళి చేసుకో లేదు.
 
IHG
 
చిత్రం లో చేసుకున్నారంటూ హాస్యం గా రూమర్స్ కూడా వినిపించాయి. ఇలా ఇజెబెల్లా కి విజయ్ దేవరకొండ కి మధ్య పలు పుకార్లు షికార్లు కొట్టాయి. గాసిప్స్ ని చెప్పుకుంటూ బూస్ట్ ఆయ్యే వారికి ఇదో ఆసక్తికరమైన గాసిప్ గా మారి పోయింది. ఇలా జరిగింది విజయ్ దేవరకొండ కి అంటూ వార్తలు షికార్లు కొడుతూ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: