ఒకప్పుడు బాగా ఫెమస్ అయినా హీరోలు ఇప్పుడు పెద్దగా కనిపించలేదు. అప్పటిలో బాగా క్రేజ్ లో ఉన్న హీరోలు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ కనిపించలేదు. సినిమాలు హిట్ అయినా కూడా వారికి అవకాశాలు లేకపోవడంతో ఆ హీరోలు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఎందుకు సినిమాలు చేయడం లేదు అన్న విషయాలు తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే.. 

 


ఇకపోతే  నాలుగు కుటుంబాలే సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయని అర్థామవుతుంది. అందుకే సీనియర్ హీరోలు ఎవరు ఇప్పుడు కనిపించలేదు. అయితే అప్పటిలో ఫెమస్ అయినా హీరోలు ఇప్పుడు ఏంచేస్తున్నారో చూడండి. 

 


వేణు : 

హనుమాన్ జంక్షన్ లాంటి హిట్ సినిమాలలో నటించిన వేణు విభిన్న పాత్రలో కనిపించి బాగా  పాపులర్ అయ్యాడు. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నాడు. శ్రీకాంత్ తో కలిసి నటించిన సినిమాతోనే సినీ రంగానికి గుడ్ బై చెప్పేసాడు. 

 

ఆకాష్ : 

ఆనందం వంటి హిట్ సినిమాలలో నటించిన హీరో ఆకాష్ చాలా సినిమాలలో నటించాడు. స్వీట్ హార్ట్ లాంటి సినిమాలలో నటించి  మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ హీరో సినిమాలలో నటించలేదు. మరి ఇప్పుడు సొంతంగా బిజినెస్ లు చేస్తున్నారు. ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. 

 

తరుణ్ : 

సొట్ట బుగ్గల సుందరాంగుడు తరుణ్ చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో సినిమాలలో నటించాడు.చైల్డ్ ఆర్టిస్టుగా,  పేరు హీరో అయితే ఇప్పుడు ఈ హీరో కూడా  దూరంగా ఉన్నారు. మరి ఆర్తి అగర్వాల్ తో ప్రేమాయణం సాగించిన ఈ హీరో ఆమె చనిపోయాక సినిమాలకు పెళ్ళికి కూడా దూరంగా ఉన్నాడు. 

ఉదయ్ కిరణ్ లాంటి స్టార్ సినిమా అవకాశాలు లేవని తన జీవితాన్నే సాగించాడు.. ఇప్పుడు సినిమాలు ఉన్నోడే హీరో అనే టాక్ వినపడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: