సినిమా ఇండస్ట్రీలో జరిగినన్ని ఆసక్తికరమైన విషయాలు బహుషా భయ మరే ఇండస్ట్రీలోను జరగవేమో. సినిమా సెలబ్రిటీస్ జస్ట్ కాజువల్ గా కలిసి కనిపించినా అది హాట్ టాపిక్ గా మారుతుంది. ఒకే దర్శకుడు ఒక హీరోయిన్ ని వరుసగా రెండు సినిమాలకి సెలెక్ట్ చేసుకున్నా కూడా సోషల్ మీడియాలో రక రకాల వార్తలు రాసేస్తారు. అందులో నిజమెంత అని జనాలు చూడరు. ఒహో వీళ్ళిద్దరికి అదేదో ఉందంట ..లేకపోతే ఈ ఇద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారట .. వీళ్ళు డీప్ లవ్ లో ఉన్నారట... లేదా వీళ్ళు ఎంజాయ్ చేస్తూ హోటల్ రూం లో దిరికిపోయారట ... ఒకటేమిటి వంద పుట్టిస్తారు. 

 

కనీసం ఆ వందలో ఓ నాలుగు నిజాలన్నా ఉంటాయా అంటే అదీ లేదు. అసలు ఎవరైనా నలుగురికీ తెలిసేలా చేస్తారా ..అది జరిగే పనేనా. కానీ కొన్ని మాత్రం వాస్తవంగా జరుగుతూనే ఉన్నాయి. స్టార్ ఇమేజ్ వచ్చాక హీరోయిన్స్ ఆ ఇమేజ్ ని అడ్డం పెట్టుకొని అడ్డదారిలో సంపాదించడం బాగా అలవాటు అయిపోయింది. కస్ఠపడకుండా లక్షలు వస్తుంటే ఆ మజానే వేరు అన్న విధంగా కొంత మంది సెలబ్రిటీస్ ప్రవర్తిస్తున్నారు. హీరోయిన్ అవడానికి ఎంత కష్టపడతారో అంతకి పదిరెట్లు హీరోయిన్ అయ్యాక నాలుగు దారుల్లో సంపాదిస్తారు.

 

ఇలా ఒక స్టార్ హీరోయిన్ బడా నిర్మాత కొడుకుతో రాసలీలు సాగించడట. అది ఎందుకో తెలుసా ..అప్పటికే ఒక సినిమా చేస్తున్న సదురు హీరోయిన్ మరో సినిమా అవకాశం కోసం. ఆ అవకాశం దక్కాలనే వయసులో తనకంటే చాలా చిన్న వాడైన పిల్లాడితో ఆ స్టార్ హీరోయిన్ కార్యకలాపాలు సాగిస్తుందట. సరిగ్గా అదే అదును చూసుకొని యూనిట్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ ప్రైవేట్ వీడియోని సెల్ ఫోన్ కెమరాలో చిత్రీకరించారట. ఆ తర్వాత ఆ బడా నిర్మాతకి చెప్పి బ్లాక్ మేయిల్ చేశారట.

 

దాంతో ఖంగుతిన్న ఆ నిర్మాత మీరు అడిగిన డబ్బు ఇస్తానని ఆ ప్రూఫ్స్ ఎక్కడా లీక్ చేయొద్దని స్టూడియోకి వచ్చి ప్రూఫ్స్ ఇచ్చేసి డబ్బు తీసుకోమని చెప్పాడట. అది నమ్మిన ఆ ఇద్దరు వ్యక్తులు స్టూడియోకి వెళ్ళగానే హత్య చేశారు సైలెంట్ గా ఉన్నారు. ఇది చాలాకాలానికి బయట పడింది. ఇక తెలివి తక్కువ దద్దమ్మలు ఎవరో చూడడండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: