మాటీవీలో ప్రసారమైన 'కలర్స్' అనే కార్యక్రమం ద్వారా పరిచయమై అదే పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలర్స్ స్వాతి అతి తక్కువ కాలంలోనే తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత సింగర్‌గా, అనంత‌రం హీరోయిన్‌గా మారిన ఆమె కొద్దికాలం క్రితమే వివాహం చేసుకుని శ్రీమతిగా మారింది.

 

మ‌లేషియ‌న్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వికాస్‌తో ఆమె వైవాహిక జీవితం హ్యాపీగా సాగుతోంది. వివాహానంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కలర్స్ స్వాతి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోందని అప్పట్లో ప్రచారం బాగానే జరిగింద. అయితే అలాంటి ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు అని తేలింది. కానీ మళ్లీ కూడా ఆ ప్రచారం జరుగుతున్న సమయంలో ఆమె ప్రస్తుత ఫోటోలు పెట్టి అందరిని షాక్ గురి చేసింది. 

 

ఎందుకంటే ఆమె లుక్ అలా మారిపోయింది. అయితే స్టార్ హీరోస్ సరసన నటించిన కలర్స్ స్వాతికి కూడా ఒక చేదు అనుభవం ఉంది. అది ఏంటి అంటే.. ఆమె కెరిర్ స్టార్టింగ్ లో బ్లూ ఫిలిమ్స్ లో నటించింది అని చాలా రకాల రూమర్స్ వచ్చాయి. అప్పట్లో రూమర్స్ ఆమెను చాలా ఇబ్బందులకు గురి చేశాయి. అయితే అన్ని రూమర్స్ వచ్చినప్పటికీ ఆమె వాటిపై అప్పుడు స్పందించలేదు. 

 

కానీ కొంతకాలానికి ఆమె లైఫ్ స్టైల్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్తే.. ఆ వీడియోలో ఉన్నది ఆమె కాదు అని.. ఆ వీడియోలో ఉన్న అమ్మాయికి పన్ను మీద పన్ను ఉండటం వల్ల అందరూ ఆమె అనుకున్నారు అని.. అది ఆమెను చాలా ఇబ్బందులకు గురి చేసింది అని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా ఎంత పెద్ద స్టార్ అయినా సరే సినీ రంగంలో ఉంటె ప్రతి ఒక్కరిని ఒక్కో సమయంలో తొక్కేయాలని చూస్తారు అని ఈ ఘటనను చూస్తుంటే అర్థం అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: