ఎన్ని రోజులు పోయినా ఎన్ని వారలు పోయినా ఎన్ని సంవత్సరాలు మారిన కొన్ని కొన్ని సీన్లు మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేలా ఉంటాయి.. ఆ సీన్స్ ప్రేక్షకులను ఎంతో అలరిస్తాయి.. ఆ సీన్లు ఇంకో పదేళ్లు పోయిన సరే.. ఎలా చేశాడు అబ్బా అంత సాహసం అనిపించేలా ఉంటాయి కొన్ని.. అలానే ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ కొత్త సిన్ మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేలా ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులకు ఆ సిన్ వావ్ సూపర్ అనిపించేలా ఉంది. ఆ సిన్ ఏంటి అంటే? 

 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా నటిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యాక్షన్ కి యాక్షన్.. కామెడీకి కామెడీ.. సీరియస్ కి సీరియస్.. ఇలా అన్ని రకాలుగా అదరగొట్టే మహేష్ బాబు ఒక్క సినిమాల్లోనే కాదు బుల్లితెరపై వచ్చే ప్రకటనల్లో కూడా నటిస్తుంటారు.. అదేనండి యాడ్స్‌లోనూ జీవించేస్తుంటారు..  

 

అలానే థమ్స్ అప్ యాడ్ ని కొత్త కొత్త రకాలుగా తీస్తుంటారు.. థమ్స్ అప్ యాడ్ లో మహేష్ బాబు ఎన్నో సాహసాలు చేస్తుంటారు.. ఒక్క యాడ్ కోసం అయన ఎంత కష్టపడతారు అనేది థమ్స్ అప్ యద చూస్తేనే అర్థం అయిపోతుంది. ఇకపోతే థమ్స్ అప్ కోసం మరో కొత్త రకం యాడ్ తీశాడు.. ఆ యాడ్ లో సీంస్ చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది అంటే నమ్మండి. ఈ యాడ్ వచ్చింది అంటే పిల్లలు కూడా టీవీని మార్చకుండా వావ్ మహేష్ బాబు అంటూ చూసేస్తున్నారు.. ఆ యాడ్ ఏంటో మీరు కూడా ఒకసారి చుడండి. మీకు కూడా మళ్లీ మళ్లీ ఆ యాడ్ ని చూడాలి అనిపిస్తుంది. అంత అద్బుతంగా ఆ యాడ్ ఉంటుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: