బాలయ్య బాబు ఇప్పటికే ఎన్నో సినిమా ల లో నటించాడు. అప్పటి నుండి కూడా హీరో బాల కృష్ణ వివిధ సినిమాల లో ఓ ఊపు ఇచ్చే నటన తో పాత్ర పోషిస్తాడు నందమూరి బాల కృష్ణ. అయితే ఈ హీరో మరో సినిమా తో తెర పై కనపడ బోతున్నాడు. అయితే దర్శకత్వం ఎవరో అందరికీ తెలిసినదే. సిమ్హ, లెజెండ్ రెండు సినిమాల లో మంచి పాత్రని ఇచ్చి మంచి హిట్స్ అందించన దర్శకుడు బోయపాటి తో నే. 
 
 
IHG
 
 
 
వీరి ఇద్దరి కాంబినేషన్ అంటే ఇంక హిట్ ఖచ్చితం అని అనుకుంటారు ప్రేక్షకులు. అయితే మరి ఇప్పటికే రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి. దీనితో హ్యాట్రిక్ కొడతారేమో ఈ కాంబినేషన్ తో. అయితే మరి సినిమా కోసం ఇంకాస్త కాలం ఆగక తప్పదు. సినిమా పై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు డైరక్టర్ బోయపాటి. అయితే బోయిపాటి శ్రీను ఎంతో ఆచితూచి ప్రతీ వాటినీ ఫైనల్ చేస్తున్నాడు అన్న విషయం కూడా తాజాగా వినిపించిన విషయమే.
 
అయితే ఈ సినిమాలో ప్రతీ పాత్ర పై ప్రత్యేక దృష్టి పెట్టాడు అని కూడా చెప్పాడు. అయితే పలు జాగ్రత్తలు తీసుకుంటూ రూపొందిస్తున్నారు అని కూడా అన్నారు తాజాగా. విలన్ పాత్ర ఇంకా ఫైనల్ కాలేదు అని తాజాగా తెలిసిన సంగతి. ముందు ఈ సినిమా లో హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు అని అన్నారు.
 
IHG boyapati
 
కానీ ఈ సినిమా లో హీరో శ్రీకాంత్ నటించడం లేదని స్పష్టత వచ్చేసింది. మరి విలన్ గా ఎవరు చేస్తున్నారు? ఆ విషయానికి వస్తే హీరో రాజ శేఖర్ చేయనున్నాడు అని తెలియనుంది. కానీ ఇంకా ఫైనల్ అయ్యిందో లేదో చివరన చూడాలి. అయితే బోయపాటి కి కూడా ఇదే మంచిది అనుకుంటున్నట్లు కూడా తెలిసిన విషయం. అరుదైన అవకాశం ఇది ఇలా రాజ శేఖర్ ని విలన్ గా చూడడం.

మరింత సమాచారం తెలుసుకోండి: