టాలీవుడ్ లో ఆ కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. అందరూ తమ తమ సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నారు. ఇక సీనియర్ హీరోలు కూడా ఈ మధ్య వేగం పెంచారు. వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు ఆ ఫ్యామిలీ కి ఎవరైనా హీరో కొత్తగా వస్తుంటే నచ్చడం లేదట. నటన లేకపోయినా సరే వాళ్ళను అభిమానులు భరించాలి అని కొత్తగా వచ్చిన వాళ్ళను వాళ్ళు ఒర్వలేరని అంటున్నారు. ఈ మధ్య ఒక హీరోని ఎక్కువగా టార్గెట్ చేసింది ఆ ఫ్యామిలీ. 

 

దీనితో ఆ హీరో ఇబ్బంది పడుతున్నాడు. అతనిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఎంత చెయ్యాలో అంతా చేసింది ఆ ఫ్యామిలీ. అతని సినిమా హిట్ అవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టింది. సినిమా మొదటి రోజు నుంచే అతన్ని టార్గెట్ చేసింది ఆ ఫ్యామిలీ. సొంతగా క్రేజ్ ఉన్నా సరే ఆ హీరో ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆ ఫ్యామిలీ తో. గతంలో ఆ ఫ్యామిలీ ఇలాగే కొందరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ వచ్చింది. దీనితో అగ్ర హీరోలు అవ్వాల్సిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు కేరెక్టర్ ఆర్టిస్ట్ లు అయిపోయారు. 

 

కొంత మంది విలన్లు గా చేసి ఫెయిల్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ముందు నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఇలాగే టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. ఎవరు పైకి వచ్చినా సరే ఓర్వలేక వాళ్ళ పై అప్పుడు మీడియాలో ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. మరి ఇంకెన్నాళ్ళు ఆ ఫ్యామిలీ ఇలాంటి ప్రచారాలు చేస్తుందో చూడాలి. వాళ్ళు మాత్రమే తినాలి అనే సిద్దాంతం ఎన్నాళ్ళు ఫాలో అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: