సినిమా అవకాశాలు రావడమే అదృష్టం. అందులోను హీరోయిన్ గా అంటే చాలా చాలా తపన కృషి ఉంటే గాని అవకాశాలు రావు. మోడల్ గా ఎన్నో షోలు చేసినా అక్కడే ఉండిపోయో వాళ్ళే చాలా మంది ఉన్నారన్న సంగతి తెలిసిందే. సినిమా హీరోయిన్ గా ఛాన్స్ రావడానికి ఇలా మోడలింగ్ రంగం లో ముందు ఫేమస్ అయి మోడల్ గా ఆ తర్వాత యాడ్ ఫిలింస్, ఇలా చాలా ప్రయత్నాలే చేయాలి. కొన్ని మాగ్జైన్స్ కి కవర్ పేజీల మీద ఫొటోస్ షూట్స్ కూడా చేయాలి. అయినా అనుకున్నట్టుగా హీరోయిన్ అవకాశాలొస్తాయన్న గ్యారెంటీ లేదు. ఒక వేళ హీరోయిన్ గా ప్రయత్నాలు చేసినా పిలిచి అవకాశం ఇచ్చేదెవరు ..!

 

కానీ కొంతమందికి లక్ కలిసొస్తుంది. సౌత్ లేదా నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఛాన్స్ వస్తుంది. అదృష్టం కలిసి వచ్చి ఫస్ట్ సినిమా గనక హిట్ అయితే ఇక వరుసగా మంచి మంచి సినిమాలలో అవకాశాలు వచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోతుంది. పెద్ద బ్యానర్స్, స్టార్ హీరోల సినిమాలే వచ్చి ఒడిలో పడతాయి. ఊహించని రెమ్యూనరేషన్. లక్షలు దాటి కోట్లలో డిమాండ్ పెరిగిపోతుంది. ఇక బ్రాండ్ అంబాజిడర్ గా కార్పోరేట్ యాడ్స్ లలో నటిస్తే కేవలం నిముషం పాటు ఉన్న యాడ్ ఫిల్మ్ కే కోట్ల రెమ్యూనరేషన్.

 

అయితే ఈ క్రేజ్ ఒక్కసారిగా రెండు ఫ్లాప్స్ పడేసరి పడిపోతుంది. నెమ్మదిగా మేకర్స్ ఆ స్టార్ హీరోయిన్ ని పక్కన పెట్టడం మొదలు పెడతారు. అటు సినిమాలు లేక క్రేజ్ తగ్గిపోవడం తో లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డ ఆ స్టార్ హీరోయిన్ ఇక నెక్స్ట్ ఆల్టర్నేట్ రూట్ చూసుకుంటుంది. బడా వ్యాపారవేత్తలు మోజు పడటంతో వాళ్ళతో వ్యవహారాలు నడిపించడం లక్షలు దండుకోవడం మొదలవుతుంది. ఇక్కడ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అతని సదురు స్టార్ హీరోయిన్ అంటే మోజు..ఈవిడగారికి లగ్జరీ లైఫ్ అంటే క్రేజ్. 

 

దాంతో ఓపెన్ ఆఫర్. ఇప్పుడు సౌత్ నార్త్ లలో ఒక వెలుగు వెలుగుతున్న స్టార్ హీరోయిన్ బడా పారిశ్రామిక వేత్తతో కాస్ట్లీ హోటల్ లో బస చేసిందట. ఆ సమయంలో ఇద్దరి మధ్య వచ్చిన ఫైనాన్షియల్ డీలింగ్ తెలిస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే. నాకు గంటకు 5 లక్షలు ఇవ్వండి ..ఎన్ని గంటలు కావాలి ..ఏమేమి చేయాలి అంటూ స్టార్ హీరోయిన్ అన్న మాటకి బడా పారిశ్రామిక వేత్తకి షాక్ తగిలిందట. అయితే ఈ మాటలు విన్న హోటల్ సిబ్బందిలో ఒకరు మానేజర్ దృష్టికి తీసుకు వెళ్ళడంతో వెంటనే ఆ ఇద్దరిని ఖాళీ చేయించారట. ఒకవేళ రైడింగ్ జరిగితే ఆ పేరున్న హోటల్ ని సీజ్ చేస్తారన్న్న భయంతో మానేజ్‌మెంట్ నిర్ధాక్షణంగా ఖాళీ చేయించారట. పాపం బేరం కుదరలేదు ఇద్దరికి. 

మరింత సమాచారం తెలుసుకోండి: