సెలబ్రెటీల బిజీ షెడ్యుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినిమాలు హిట్ అయ్యే కొద్ది వరుస అవకాశాలు వస్తూ ఉంటాయి.. అలా సినిమానే జీవితంగా చాలా మంది బ్రతుకుతున్నారు..ఇక అగ్ర హీరోల పరిస్థితి మరీ దారుణంగా మారింది అని చెప్పాలి.. ఒక నెల ఖాళీ సమయం దొరికనప్పుడల్లా ఫ్యామితో చిన్ని చిన్ని సరదాలు తీర్చుకుంటారు..కోటి తండ్రి అని కూడా చూడకుండా అంత మాట అనేసిందెంటి..వీడియో వైరల్సంపాదించిన కూడా కంటి నిండా నిద్ర లేకుండా తిండి లేకుండా జీవితాన్ని సాగిస్తున్నారు..

 

 

అగ్రతారాలు అయిన మహేష్ బాబు, అల్లు అర్జున్ లు షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత సినిమా సినిమాకు ఒక నెల గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో జాలీ ట్రిప్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు..అయితే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై. మంచి విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా తర్వాత మరో సినిమాలో బన్నీ నటిస్తున్నారు.. 

 

 

చిత్తూరు ఎర్రచందనం స్మగ్లర్ల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది..ఈ సినిమాలో బన్నీ ఎర్రచందనం దుంగలు చేర్చే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు.. ఈ సినిమా కోసం ఇప్పటికే కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు .ఇటీవల ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.. 

 

అయితే షూటింగ్ లో కొంత సమయం దొరకడంతో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.. తన కూతురు అర్హ అంటే చాలా ఇష్టమ నే సంగతి అందరికీ తెలిసిందే.. తన కూతురుతో ముచ్చటించిన ప్రతి సన్నివేశాన్ని సోషల్ మాధ్యమాల ద్వారా అభిమానులకు షేర్ చేస్తారన్న విషయం తెలిసిందే..అయితే ఇప్పుడు ఓ వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ వీడియోలో అర్హా బన్నీ నీ బే అంటుంది.. నన్ను బే అంటావా అని బన్నీ అడుగుతాడు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..మీరు లుక్ వేసుకోండి...

view this post on Instagram

She’s my Bae ( Bey ) #fatherdaughterlove #justforfunn #alluarha

A post shared by Allu Arjun (@alluarjunonline) on

" />

మరింత సమాచారం తెలుసుకోండి: