ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఏదైనా స‌రే. గాడ్ ఫాద‌ర్ లేకుండా ఎంట్రి ఇచ్చారంటే క‌ష్టప‌డి స్టార్‌డం తెచ్చుకునే స‌మ‌యానికి ఉన్న వ‌య‌స్సు కాస్త అయిపోతుంది. ప్రస్తుతం ఫిల్మ్ ఇండ‌స్ట్రీల‌లో న‌డుస్తున్న ట్రెండ్ ఇదే. అందుకు బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్ ఇండ‌స్ట్రీల‌లో ప్రముఖంగా ఈ త‌ర‌హా క‌ల్చర్ క‌న‌ప‌డుతుంది. ఈ విధంగా వ‌చ్చిన‌ ఓ స్టార్ యాక్టరే శృతిహాస‌న్‌. ఇండ‌స్ట్రీకు ఎంట్రి ఇచ్చిన స్టార్టింగ్‌లో నేను క‌మ‌ల్ కూతురిని, ప‌ద్దతిగా ఉంటాను, ఆఫ‌ర్స్ ఇవ్వండి అంటే ఎవ్వరూ ముందుకు రాలేదు. దాదాపు మూడు సంవ‌త్సరాల పాటు సుధీర్ఘంగా ఆఫ‌ర్ల కోసం పోరాడింది. వ‌చ్చిన నాలుగు, అయిదు మూవీలలో శృతిహాస‌న్ ప‌ద్దతిగా ఉండ‌టంతో మూవీలు కూడ అదే స్థాయిలో ఉన్నాయి. గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ అస‌లు సీక్రెట్ తెలుసుకున్న శృతిహాస‌న్ త‌న అందాల‌తో ఇండ‌స్ట్రీను మాయ చేయ‌టానికి సిద్ధమైంది. ఇంకే ముంది, ఎవ్వరి ద‌గ్గర‌కు వెళ్ళకుండా ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. ఆ విధంగా బాలీవుడ్ వ‌చ్చిన డిడే మూవీలో తెగ రెచ్చిపోయింది. అలాగే మ్యాగ్జిమం అనే మ్యాగ‌జైన్‌కి హాట్ ఫోజ్‌లు ఇచ్చి ఆ మ‌ధ్య హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు మ‌ళ్ళీ శృతిహాస‌న్ రెచ్చిపోయింది. ఎఫ్‌.హెచ్‌.ఎమ్ మ్యాగ‌జైన్‌కి మ‌ళ్ళీ హాట్ ఫోజ్‌ల‌ను ఇచ్చింది. ప‌బ్లిష్ అయిన ఫొటులు ఘాటుగానే ఉన్నప్పటి బిహైండ్ ద ఫోటోషూట్‌లో మాత్రం శృతిహాస‌న్ రెచ్చిపోయింద‌ని అంటున్నారు. శృతిహాస‌న్ లేటెస్ట్ ఫోటోషూట్ స్టిల్స్ శృతి లుక్స్ ఎలా ఉన్నాయి? శృతిహాస‌న్ అప్ మూవీ ఎవ‌రితో? ఈ టాపిక్స్‌పై మీ అభిప్రాయాల‌ను ఇక్కడ తెలియ‌ప‌రచండి.

మరింత సమాచారం తెలుసుకోండి: