టాలీవుడ్ లో గత దశాబ్దకాలంలో చాలామంది వయసు పైబడిన మహిళా ఆర్టిస్టులు స్టార్ హీరోల సినిమాల నుంచి మీడియం రేంజ్‌ హీరోల సినిమాల వరకు ఏ ఛాన్స్ వచ్చినా నటిస్తున్నారు. వీరిలో కొందరు బుల్లితెర నుంచి వెండితెరపై ఆంటీలు గా మారుతున్నారు. ఈ ఆంటీ క్యారెక్టర్ వేస్తున్న నటీమణుల్లో కొందరు త‌మ ప్ర‌తిభ‌తో ఓ వెలుగు వెలుగుతున్నారు. వెండితెర‌పై నేరున్న ఆంటీల డిమాండ్లు కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి . అయితే ఆంటీ క్యారెక్టర్లు వేస్తున్న కొందరు నటీమణులకు వెండితెరపై ఛాన్సులు లేకపోయినా ఖరీదైన విల్లాలు, కోట్ల విలువచేసే ఆస్తులు... హైదరాబాద్‌,  బెంగళూరు, చెన్నై లో ప్లాట్లు,,,, బెంజ్ కార్లు ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్లు ఈ రేంజ్ లో ఎలా మెయింటైన్ చేస్తున్నారా ? అన్న సందేహాలు ప్రతి ఒక్కరికి వచ్చేలా వారి వ్య‌వ‌హారాలు న‌డుస్తున్నాయి.



వీరిలో ఛాన్సులు లేక‌పోయి కొంద‌రు... మ‌రింత సంపాద‌న‌తో హై ప్రొఫైల్ మెయింటైన్ చేయాల‌ని మ‌రికొంద‌రు ప‌క్క దారి పడుతున్నారు. అడ్డ‌దారులు తొక్కేస్తున్నారు. మ‌రి కొంద‌రు బ‌డా బాబులు, పారిశ్రామిక వేత్త‌లు, ఇండ‌స్ట్రీలోనే డ‌బ్బున్న హీరోలు,  ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కుల‌కు ప‌క్క సుఖం పంచుతూ డ‌బ్బులు సంపాదిస్తున్నారు. అంతెందుకు కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ ఒక్క పాత్ర కూడా చేయ‌ని ఆంటీకి ఏకంగా బెంజ్ కార్లు, ఖ‌రీదైన విల్లాలు.. ప్లాట్లు ఉన్నాయి.



ఆమెకు ఇవ‌న్నీ ఎక్క‌డ నుంచి వ‌చ్చాయ‌న్న‌దానిపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనే ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు ఉన్నాయి. ఆమె నైట్‌కు ఇంత అని మాట్లాడేసుకుని ప‌క్క సుఖం పంచేందుకు రెడీగా ఉంటుంద‌న్న టాక్ ఎప్ప‌టి నుంచో ఉంది. మ‌రో ఆంటీ నోరు తెరిస్తే అంతా కంపే.. ఆమె కూడా ఇలాంటి పాడు ప‌నుల ద్వారా కావాల్సినంత సంపాదించుకుంది. ఇలా సినిమాల్లో జ‌స్ట్ తెర‌పై క‌న‌ప‌డితే చాలు అనుకున్న ఆంటీలు సైతం ఇలాంటి ప‌నుల్లో బిజీ బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: