ముకుందా సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ పూజ హెగ్డే..ఆ సినిమా అనుకున్న హిట్ అందుకొక పోయిన వరుస సినిమాలలో నటించే అవకాశాలు ఆమె తలుపు తట్టిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన డీజే సినిమా ద్వారా హాట్ అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటూ వస్తుంది..ఆ సినిమా హిట్ అవ్వక పోయిన కూడా ఆమె అందానికి మంచి మార్కులు పడ్డాయి.. 

 

ఇటీవల వచ్చిన మహర్షి సినిమాతో సక్సెస్ ట్రాక్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు అల వైకుంఠపురం లో సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు అఖిల్ సరసన జతకట్టింది.. ఎన్ని హిట్లు కొట్టమన్నది కాదు... అందాలతో యువతను ఆకట్టుకున్న మా లేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అంటూ అందాలతో రెచ్చగొట్టే విధంగా ఫోటోలతో రచచేస్తుందీ..

 

 

ఒక జర్మన్ మ్యాగ్జైన్ కోసం కవర్ ఫోటోకు తన స్టైల్లో రెచ్చగొడుతూ ఫోజులిచ్చింది...తాజాగా 'ది మ్యాగజైన్' అనే పత్రిక కోసం ఫోటో షూట్ చేసింది.  ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసింది.  ఈ ఫోటోలకు "మైను సూట్ సూట్ కర్దా" అంటూ పంజాబీ భాషలో క్యాప్షన్ ఇచ్చింది. అంటే నాకు సూటు సూటవుతుంది అని అర్థమేమో మరి. గ్రీన్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఉన్న సూట్ ధరించి ఒక గోడకు ఆనుకుని నిలుచుంది.  ఎరుపు రంగు హై హీల్స్ ధరించింది. 

 

 

 

ఆ డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా చాకొలేట్ కలర్ లిప్ స్టిక్.. సరైన మేకప్ తో ఒక సూపర్ ఎక్స్ ప్రెషన్ ఇస్తూ నిలుచుంది.  ఈ ఫోటోలో హైలైట్ మాత్రం వీ-నెక్ వల్ల ఫోటోకు వచ్చిన హాట్ నెస్సే.  కామెంట్లలో ఒక లవ్ సింబల్ పెట్టాడు. ఇక సాధారణ నెటిజన్లు ఊరుకోరు కదా? "తెను సూట్ సూట్ కర్దా" అంటూ ఒకరు పూజా హెగ్డే క్యాప్షన్ కు పంజాబీలోనే బదులిచ్చారు. "ఏక్ నంబర్".. "సూపర్ హాట్" అంటూ మరికొందరు చెలరేగిపోయారు. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్నా సినిమాలో నటిస్తుంది...

 

మరింత సమాచారం తెలుసుకోండి: