ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే రొమాన్స్ లేకుండనే.. సెంటిమెంట్ తో సూపర్ హిట్లు కొట్టేవి.. దాదాపు 90 శాతం సినిమాలు సెంటిమెంట్.. ప్రేమ మీద నడిచాయి 1990 కాలంలో. కేవలం ఒక 10 శాతం సినిమాలు మాత్రమే రొమాన్స్ మీద హిట్ కొట్టాయి.. ఎందుకంటే అప్పట్లో సెంటిమెంట్ సినిమాలు అంత అద్భుతంగా ఉండేవి. 

 

ఇప్పుడు సెంటిమెంట్ సినిమా తీస్తే.. ఆ సినిమానా ? ఏముంది అందులో? పాత చింతకాయ అని అంటారు ఈతరం ప్రేక్షకులు. అందుకే ఇప్పుడు వచ్చే సినిమాల్లో కథ ఎంత అద్భుతంగా ఉన్న.. అవసరం ఉన్న లేకున్నా రొమాన్స్ సీన్స్ చిత్రకరిస్తున్నారు. అదేం అంటే? సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇలాంటి ఏరా వెయ్యాలి అండి అనేకోణంలో ఈ కాలంలో కొందరు సినీ దర్శకులు ఉన్నారు. 

 

ఇకపోతే.. రొమాన్స్ సినిమాలలో ఓ మలుపు తిప్పిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఉదయ్ కిరణ్ ఏ.. ఉదయ్ కిరణ్ ఎంత అద్భుత నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో అయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది అంటే కేవలం ఆయన నటన వల్లే అని చెప్పచ్చు.. 

 

ఇక పోతే ఉదయ్ కిరణ్హీరోయిన్ తో చేసిన రొమాన్స్ పిక్స్ లో ఉంది అంటే నమ్మండి.. అప్పట్లో ఆ సినిమా చుసిన కుర్రాళ్ళు ఆ సినిమాను మళ్లీ మళ్లీ చూడటానికి వెళ్లారు అంటే నమ్మండి. ఆ సినిమా ఏంటో మీకు తెలుసు.. ఎందుకంటే ఆ సినిమా ఉదయ్ కిరణ్ ఫస్ట్ బ్లాక్ బస్టర్.. అదేనండి 'చిత్రం' సినిమా. 

 

రీమా సేన్ తో పిక్స్ లో రొమాన్స్ చేశాడు ఆ సినిమాలో.. ఆ సినిమా గురించి ఇప్పటికి మాట్లాడుకుంటారు.. ఆ కాలంలో అంత రొమాన్స్ పండించిన సినిమా అంటే అదే మరి.. దాదాపు 20 ఏళ్ళు గడిచిపోయింది ఆ సినిమా వచ్చి.. కానీ ఆ సినిమా ఇప్పటికి సూపర్ ఏ.. ఉదయ్ కిరణ్ నటన మర్చిపోలేనిది.. ఎవరివాల్లో కెరీర్ పాడైంది కానీ.. లేకుంటే ఉదయ్ కిరణ్ రేంజ్ ఎక్కడో ఉండేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: