సాధారణంగా హీరోయిన్ లు లిప్ లాక్ సన్నివేశాలు అంటే భయపడుతూ ఉంటారు. దర్శకులు నిర్మాతలు ఎంత ధైర్యం ఇచ్చినా సరే వాళ్ళకంటూ ఒక భయం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా మంది హీరోయిన్ లు లిప్ లాక్ అనగానే వామ్మో అనే పరిస్థితి ఉంటుంది. దీనితో దర్శక నిర్మాతలు కూడా ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అయితే హీరోయిన్ అంగీకరిస్తే మాత్రం లిప్ లాక్ సన్నివేశం అనేది పెద్ద విషయం కాదు. హీరో ఎలాగూ అంగీకరిస్తాడు అనే అభిప్రాయం జనాలకు ఉంటుంది. 

 

ఒక హీరోయిన్ మాత్ర౦ లిప్ లాక్ అంటే ఎక్కడా భయపడటం లేదు. హీరో అడిగినా, దర్శకుడు అడిగినా నిర్మాత అడిగినా సరే ఆమె ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఆమె  ఎవరో కాదు ఆర్ఎక్స్ 100 ద్వారా తెలుగు జనాలకు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో ఆమె నటన ఏ రేంజ్ లో ఉందో లిప్ లాక్ కూడా అదే రేంజ్ లో ఉంది. ఆ లిప్ లాక్ సన్నివేశాల్లో ఆమె నటించిన తీరు చూసి జనాలు షాక్ అయిపోయారు. సోషల్ మీడియాలో కూడా ఇవి బాగా వైరల్ అయ్యాయి.

 

వామ్మో ఇదే లిప్ లాక్ రా బాబు ఈమెకు ఇదేం పిచ్చి రా అంటూ షాక్ అవుతున్నారు. ఇప్పటికి చాలా మంది జనాలకు ఆ లిప్ లాక్ సన్నివేశాలు కళ్ళ ముందు ఉన్నాయి. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాల్లో కూడా లిప్ లాక్ సన్నివేశాలకు ఎక్కడా వెనకడుగు వేయలేదు. అందుకే ఆమె సినిమా అనగానే రచయిత లు దర్శకులు కూడా ఆమె కోసం ప్రత్యేకంగా ఆ సీన్స్ ని డిజైన్ చేయడం గమనార్హం. అసలు ఆమెకు క్రేజ్ వచ్చింది ఆ లిప్ లాక్ సీన్స్ వల్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: