ఓవర్ నైట్ స్టార్ అనే పదానికి సరిగ్గా సరిపోయే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 అనే చిన్న సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనది  ఈ అమ్మడు. ఇక మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించి తెలుగు చిత్ర పరిశ్రమ చూపు  మొత్తం తన వైపుకు తిప్పుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరో కార్తికేయ తో కలిసి నటించిన ఈ అమ్మడు హీరోకి  క్షమించిన క్రేజ్ ని సంపాదించింది. ఈ సినిమాలో ఇందు  పాత్రలో నటించిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. చేసింది మొదటి సినిమానే అయినా బోల్డ్ గా  అందాల ఆరబోత చేయడానికి ఎక్కడ భయపడలేదు. తన అందాల ఆరబోతతో టాలీవుడ్ ప్రేక్షకులకు మొత్తం చెమటలు పట్టించింది అనే చెప్పాలి. మొదటి సినిమాతోనే టాలీవుడ్లో మంచి డిమాండ్ సొంతం  చేసుకుంది ఈ అమ్మడు. 

 

 

 ఇక ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేసేందుకు మాత్రం వెనకాడలేదు. కానీ ఆ  సినిమాలు మైనస్ గా మారిపోయాయి. ఇక ఆ తర్వాత సీనియర్ హీరో వెంకటేష్ సరసన నటించేందుకు వెంకీ మామ సినిమాలో అవకాశం దక్కించుకుంది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి బాగా డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత తాజాగా రవితేజ సరసన డిస్కో రాజా సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలో మూగ చెవిటి అమ్మాయిగా నటనకు మంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే ఈ అమ్మడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు హాట్ ఫోటో షూట్ లతో తన అభిమానులందరికీ చమటలు పట్టిస్తూ వుంటుంది. 

 

 

 ఇప్పటికే ఎన్నో హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఈ అమ్మడు తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియా ని చూపిస్తుంది. ఇక ఈ అమ్మడి హాట్ ఫోటోలు  అందరూ పదేపదే చూస్తున్నారు. అయితే కేవలం నెటిజన్లను అభిమానులను అలరించడం మే కాదు తన హాట్ హాట్ ఫోటో షూట్లతో దర్శక నిర్మాతలను కూడా.. ఆకర్షిస్తూ వరుస సినిమాలను దక్కించుకుంటుంది ఈ అమ్మడు. ఇక హీరోయిన్ గానే కాకుండా ఈ అమ్మడు ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: