తెలుగు చిత్ర పరిశ్రమలో రొమాన్స్ అంతా చాలా తక్కువగానే ఉండేది. ఇక లిప్ లాక్ సీన్లకు కూడా కాస్త దూరంగానే ఉండేది టాలీవుడ్ చిత్ర పరిశ్రమ. కానీ ఎప్పుడైతే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా విడుదల అయిందో టాలీవుడ్లో ఈ సినిమా కొత్త ట్రెండ్ సృష్టించింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో లిప్ లాక్ సీన్లు డీప్ రొమాన్స్ కామన్ అయిపోయాయి. ఏ సినిమాలో చూసినా డీప్ రొమాన్స్ తో పాటు లిప్ లాక్ సీన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.. ఇలా ఎన్నో రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంతగా ప్రేక్షకాదరణ పొందని  సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కేవలం సినిమా మొత్తం రొమాన్స్ దట్టించి... ప్రేక్షకుల ముందుకు వచ్చిన బూతు సినిమాలు కూడా టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. 

 

 

 అయితే టాలీవుడ్ లో ఎన్ని రోమాంటిక్  సినిమాలు వచ్చినప్పటికీ... హీరో హీరోయిన్ మధ్య ఎంత కెమిస్ట్రీ ఉన్నప్పటికీ... తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రొమాంటిక్ ట్రెండ్ ని సెట్ చేసిన సినిమా మాత్రం ఆర్ఎక్స్ 100 సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాలో హీరో కార్తికేయ సరసన మొదటిసారి పంజాబీ అమ్మడు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమాతోనే బోల్డ్ పాత్రలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమ చూపు మొత్తం ఈ అమ్మడి వైపు తిప్పుకుంది. ఆర్ ఎక్స్ 100 సినిమాలు ఇందు  పాత్రలో నటించిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది అనే చెప్పాలి.

 

 ఇక ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. అబ్బో ఆ రొమాంటిక్ సీన్స్ చూస్తుంటే మాత్రం ప్రేక్షకులకు చెమటలు పట్టేస్తు  ఉంటాయి. ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ ఎన్నిసార్లు చూసినా మరొక్కసారి చూడాలి అనిపిస్తుంది.. ప్రతిసారి ఈ సినిమాలో రొమాన్స్ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. రొమాన్స్ అంటే ఏంటో తెలియని పల్లెటూరి అబ్బాయి కి సిటీ నుంచి వచ్చిన అమ్మాయి రొమాన్స్ నేర్పించి ఆ తర్వాత డీప్ గా చేసే రొమాన్స్..  ఈ సినిమా లోని రొమాన్స్ కాస్త సినీ  ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయ్యింది అనే చెప్పాలి. అందుకే ఈ సినిమాలోని రొమాన్స్ ఇప్పటికీ ప్రేక్షకులందరికీ ఫేవరెట్ గానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: