టాలీవుడ్ సినిమాలలో మొదట ముద్దులని పాజిటివ్గా ఒప్పుకోలేదు ఎవరు కూడా. రాను రాను ఎన్నో సినిమాల్లో లిప్లాక్ సహజం అయ్యిపోయింది. మొదట రొమాన్స్ మరీ ఓవర్గా సీన్లువున్నా, ముద్దు సీన్లువున్నా ఎంతో వల్గర్గా ట్రీట్ చేసేవారు. కానీ రాను రాను ఇది ఫ్యాషన్ అయ్యిపోయింది. ముద్దుని పెద్దగా పట్టించుకోవడం లేదు. అనేక సినిమాలలో లిప్లాక్స్ వచ్చాయి వస్తూనే వున్నాయి. 

 

IHG

 

సినిమా కొంచెం ప్రత్యేకం. పాటలలో, సీన్లలో కాదు ఇక్కడ క్లైమాక్స్లో ఉంది ముద్దు సీన్. ఈ పాత్రలో నటించింది ఎవరో కాదు మన టాలీవుడ్ జంట అక్కినేని నాగ చైతన్య, సమంత. ఏ మాయ చేసావే సినిమాలో వీరు ఇద్దరు కలిసి కిస్సింగ్ సీన్ చేసారు. ఆ ముద్దుతో కధ సంతోషంగా మారిపోయింది సినిమాకి. కధ ఎంతో స్వీటుగా, రొమాంటిక్ అయిపొయింది ఆ ఒక్క సీన్తో. 

 

కార్తీక్, జెర్సీ పాత్రలో ఈ జంట తెలుగు ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది. రొమాంటిక్ కధ నిజంగా ఎంతో మంచి స్థానం దక్కించుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా మంచి సక్సెస్ దక్కించుకుంది. నాగ చైతన్య, సమంత మంచి పేరు పొందారు ఏ మాయ చేసావే సినిమాతో.

 

IHG

 

నాగ చైతన్య మజిలీ సినిమాలో దివ్యాంశ కౌశిక్ తో కలిసి ముద్దు సీన్లో నటించాడు. మజిలీ సినిమాలో సమంత లీడింగ్ రోల్ చేస్తున్నా దివ్యాంశ తో కిస్సింగ్ సీన్ ఉంది. దానిపై సమంత స్పందన గమ్మత్తుగా ఉంది. ఆమె ఇలా చెప్పింది. కిస్సింగ్ హగ్గింగ్ అన్నీ నటనలో భాగం అని నవ్వింది హీరోయిన్ సమంత. ఇలా ఆ సీన్ పై ఎంతో పాజిటివ్గా స్పందించింది ఈ భామ. కానీ ఏ మాయ చేసావే సినిమాలో మాత్రం ఆ ఎండింగ్ సీన్ ఎంతో కొత్తగా రొమాంటిగ్గా తీసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: