సినిమాలు హిట్ అవ్వాలని దర్శక నిర్మాతలు ఎలా మారుతున్నారంటే బూతులు లను కూడా భాగోతాన్ని చూపించినట్లు చూపిస్తున్నారు.. చాలా సినిమాలు ఇప్పుడు అలాంటి కథలతో సినిమాలు ఇండస్ట్రీనీ షేక్ చేస్తున్నాయి.. ఇప్పుడు రొమాంటిక్ కథలకు కొదవ లేదన్న సంగతి తెలిసిందే.. అయితే ఇలాంటి సినిమాలలో పచ్చిగా రొమాన్స్ చేసి పిచెక్కించిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.. ఎలాగంటే అలాంటి సీన్లు చేస్తేనే కెరియర్ టర్న్ అవుతుందని నమ్మేవారు చాలా మంది ఉన్నారు.. 


అలాంటి ముద్దుగుమ్మలు ఎవరు.. ఇప్పటివరకు ఎలాంటి సినిమాలలో నటించారు.. ఆ సినిమాల ద్వారా రొమాంటిక్ స్టార్లు గా పేరు తెచ్చుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.. 

 


కాజల్ అగర్వాల్:

కాజల్ అగర్వాల్.. చందమామ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాలలో పద్ధతిగా కనిపించిన కూడా ఆ తర్వాత వచ్చిన సినిమాలలో రెచ్చిపోతూ శ్రుతి మించిన శృంగారపు సీన్లతో రెచ్చిపోయింది.. అవి యువతను ఆకట్టుకోలేక పోయాయి.. దీంతో తెలుగు సినిమాలలో పెద్దగా అవకాశాలు రాలేదన్న విషయం తెలిసిందే.. అందుకే సోషల్ మీడియా ద్వారా రచ్చ లేపుతుంది.. 

 


తమన్నా:

తమన్నా.. మిల్క్ బ్యూటీ తమన్నా.. ఎన్నో సినిమాలలో నటించింది..రొమాంటిక్ సీన్లలో చాలా సినిమాలలో నటించింది.. బాహుబలి లాంటి సినిమాలలో నటించిన ఈ అమ్మడు.. పబ్లిక్ గా ముద్దులు పెడుతూ రెచ్చిపోతూ వస్తుంది..కానీ ఈ మధ్య తెలుగు తప్ప మిగిలిన సినిమాలను చేస్తూ వస్తుంది.. 

 

 

పాయల్ రాజ్ పుత్:

ఈ అమ్మడు పేరును ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు... రొమాన్స్ కు గీర గీసుకున్న ఈ అమ్మడు సెక్సీ లుక్స్ తో యువతలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది..  పచ్చిగా బూతులతో పాటుగా నగ్నంగా కూడా నటించ డానికి సిద్ధపడింది.. దీంతో సినిమా హిట్ అవడమే కాదు .. విమర్శల ప్రశంసలతో ఆకట్టుకున్న ఈ అమ్మడుకు సినిమాలు అనేది అందని ద్రాక్షలా మారాయి.. ఇటీవల నటించిన వెంకీ మామ సినిమా ద్వారా హిట్ టాక్ ను అందుకుంది.. 

 

ఇదండీ రొమాంటిక్ సినిమాలైనా కూడా సరే చేస్తాము అంటూ వస్తున్న తెలుగు సినిమా హీరోయిన్లు.. ఇలా వాళ్ళు వాళ్ళ చేతులారా సినిమా అవకాశాలను పోగొట్టుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: