సమంత.. అక్కినేని నాగార్జున పెద్ద కోడలు.. ఇది ప్రస్తుతం. కానీ గతంలో ఆమె ఓ సాధారణ నటి. మొదటి సినిమా నుండే స్టార్ హీరోలా సరసన నటించిన సమంత ఇప్పుడు చిన్న హీరోలా సరనస నటించి తానే మెయిన్ లీడ్ అయిపోతుంది. ఇకపోతే మొదట నాగ చైతన్య సరసన ఏమాయ చేసావే సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసిన సమంత మొదటి నుండి పెద్ద పెద్ద హీరోలతోనే తీసింది. 

 

IHG

 

మహేష్ బాబు.. ఎన్టీఆర్.. ఇలా అందరి హీరోలతో సినిమా తీసింది సమంత. ఇకపోతే సమంత తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అప్పట్లో ఆమె గ్లామర్ షో ఎవరు కోరుకునే వారు కాదు.. హోంలీగా నటిస్తే చాలు ఆమె నటన అద్భుతం అని అనుకునేవారు. కానీ సమంత మాత్రం సూర్య సరసన నటించిన సికిందర్‌ సినిమాలో అందాలను ఆరబోసింది.

 

IHG's Two-Piece Bikini Video Leaked and goes viral

 

ఆ సినిమాలో బికినీ షో చేసి ఎంతోమందిని ఆకట్టుకుంది.. నిజానికి ఆ సినిమాలో సమంతను చూస్తే వావ్ అనిపించేలా ఆమె అందాలు ఆరబోసింది. అప్పట్లో సమంత బికినీ టాపిక్ హాట్ టాపిక్. అంత హాట్ టాపిక్ ఎందుకు అయ్యింది అంటే? సమంత ముందు చేసిన సినిమాల్లో బికినీ షో చెయ్యాలని అడిగిన కూడా ఆమె చెయ్యను అని చెప్పేసింది. 

 

IHG

 

కానీ ఆ సినిమాలో చెయ్యడంతో అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది.. కొందరి నుండి విమర్శలను కూడా ఎదురుకుంది. అయితే ఆ సినిమాలో ఆమె అలా బికినీ వేసి, అందాల ప్రదర్శన ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పింది. సమంత ఈ విషయంపై వివరణ ఇస్తూ.. ''నేను గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటే 'సమంతకు గ్లామర్‌ పాత్రలు సరిపడవా.. ఎప్పుడూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తోంది' అంటున్నారు. 

 

IHG

 

నేను అన్ని రకాల పాత్రలకు సరిపోతాను అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు ప్రస్తుతం పరిశ్రమలోకి కొత్త హీరోయిన్స్ చాలామంది వస్తున్నారు. వారికి ధీటుగా నిలబడాలంటే ఇలాంటివి చేయాల్సిందే. అప్పుడే పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండగలుగుతాం'' అంటూ అప్పట్లో చెప్పింది. ఈ వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఆ సినిమాతోనే సమంతను బికినీలో చూడాలి అనుకొనే అభిమానుల కోరికలు తీరాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: