ముందుగా మలయాళ సినీ పరిశ్రమలో అక్కడక్కడా కొన్ని టీవీ షోలలో నటించి, ఆ తర్వాత అక్కడ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని మంచి పేరు సంపాదించిన నటి నయనతార. ఆపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన చంద్రముఖి అనే సినిమాలో నటించి అత్యద్భుత విజయాన్ని అందుకుంది నయన్. ఇక తమిళ నాట ఫస్ట్ మూవీతోనే తన అందం అభినయంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న నయనతార, ఆ తర్వాత తమిళ్ తో పాటు తెలుగులో కూడా మెల్లగా ఒక్కొక్క విజయం అందుకుంటూ ముందుకు సాగింది. 

 

తెలుగులో వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లక్ష్మి ఆమెకు తొలి సినిమా కాగా, ఆ సినిమా అప్పట్లో మంచి హిట్ సాధించి ఇక్కడ ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక తమిళ స్టార్ నటుడు అజిత్ కుమార్ సరసన ఆమె నటించిన బిల్లా సినిమాలో కొద్దిసేపు బికినీలో కనపడుతుంది నయనతార. అప్పట్లో ఆ సీన్ కోసం కొందరు అభిమానులు పదేపదే సినిమాకి వెళ్లేవారంటే నయనతార బికినీ లో ఎంత అందంగా కనపడిందో, ఏవిధంగా తన అందాలత్ కుర్రాళ్ళ మతులు పోగొట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఆపై అక్కడక్కడా ఒకటో రెండో సినిమాల్లో కూడా బికినీ ధరించి తన అందంతో

 

ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నయనతార, ప్రస్తుతం స్టార్ నటిగా అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అయితే ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువగా రొమాంటిక్ పాత్రల్లో మాత్రం ఆమె నటించడం లేదు. మరి రాబోయే రోజుల్లో అయినా ఆమె తన అభిమానులకు ఎంతమేర తన అందాల విందు అందిస్తుందో చూడాలి. కొద్దిరోజులుగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కలిసి రహస్య ప్రేమాయణం నడుపుతున్న నయన్, అతి త్వరలో అతడిని వివాహం చేసుకోనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్....!!

మరింత సమాచారం తెలుసుకోండి: