టాలీవుడ్ లో నయనతారకు వచ్చిన గుర్తింపు మరే హీరోయిన్ కి అంత త్వరగా ఏ హీరోయిన్ కి రాలేదు. అటు తమిళంలో ఇటు తెలుగులో కూడా నయనతార ఏక కాలంలో సత్తా చాటింది. గ్లామర్ తో పాటుగా నటన కూడా ఎక్కువగా ఉన్న నేపధ్యంలో దర్శక నిర్మాతలు ఆమె వైపు ఎక్కువగా మొగ్గు చూపించే వారు. దాదాపు స్టార్ హీరోలు అందరూ కూడా ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే వారు. తెలుగులో ఆమె దాదాపు అందరి అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. చాలా వరకు హిట్ సినిమాలు చేసింది. 

 

ఇప్పుడు తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఉంది. భారీ పారితోషికం తీసుకుంటూ అక్కడి నిర్మాతలకు దర్శకులకు చుక్కలు చూపిస్తుంది. భారీ బడ్జెట్ సినిమా అయితేనే ఆమెను తీసుకుంటున్నారు గాని చిన్న చిన్న సినిమాలు అయితే మాత్రం బడ్జెట్ భరించలేక వద్దనే పరిస్థితి. ఇదిలా ఉంటే ఆమె ఈమె బికినీ లాంటి లో ఈత దుస్తులు ధరించి ఆశ్చర్యపరిచింది. అప్పటి వరకు ఆమెను ప్రేక్షకులు ఆ విధంగా చూడలేదు అనే చెప్పాలి. ఆ సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఆమె బికినీ వేసి షాక్ కి గురి చేసింది. 

 

ఆ సినిమాలో ఎన్టీఆర్ బ్రాహ్మణ పాత్రలో నటించారు. ఆయన ముందు అలాగే నటించింది. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడినా బ్రాహ్మణా సంఘాలు మాత్రం ఆమె పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాయి. ఇది పద్ధతి కాదని దర్శకుడిని కూడా విమర్శించారు. ఆ సినిమాలో ఆమె కూడా బ్రాహ్మణ అమ్మాయి గా నటించింది అని అది పద్ధతి కాదని అని అప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు పలువురు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. నయనతారకు ఆ తర్వాత తెలుగులో ఆఫర్లు కూడా భారీగానే వచ్చాయి. అక్కడి నుంచే ఆమె రేటు పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: