సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో గత సంక్రాంతికి వచ్చిన సినిమా ఎఫ్ 2. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అన్న ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమాకు సంక్రాంతి సీజన్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అనిల్ రావిపూడి ఖ‌చ్చితమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ అఫ్ టు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమాలో  వెంకీ, వరుణ్ తేజ్ తమన్నా కు దూరమయ్యాక ప్రకాష్ రాజ్ ఇంట్లో దూరి అక్కడ అ హీరోయిన్లను ఉడికించడానికి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే అదే టైంలో వెంకీ, వరుణ్ కు షాక్ ఇచ్చేలా తమన్నా మెహ్రీన్‌ ఒకే కలర్ ఒకే సైజులో ఉన్న బికినీలు వేసుకుని తెల్ల తెల్లని అందాలు చూపిస్తూ నడుమును వెతుకుంటూ కళ్ళజోడు పెట్టుకుని వస్తుంటే స్విమ్మింగ్ పూల్ లో  ఉన్న వాళ్ళతో పాటు వెంకీ వరుణ్ సైతం వాళ్ళ అందాలు చూడలేక ఒక్కసారిగా హీటెక్కి పోతారు.

 

తమన్నా, మెహ్రీన్‌ బికినీలో పోజు ఇచ్చుకుంటూ నడిచి వస్తుంటే వెంకీ వరుణ్ తేజ్ సంగతేమోగానీ థియేటర్లలో సినిమాలు చూస్తున్న ఆడా మగా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి బాడీలో టెంపరేచర్ ఒక్కసారిగా పీక్స్ కి వెళ్ళిపోతుంది. చాలామంది కుర్రోళ్ళు అయితే ఈ బికినీ సీన్ ను లొట్టలేసుకుంటూ కళ్ళార్పకుండా చూస్తూ ఎంజాయ్ చేశారు. మరి కొందరు ఈ సీన్ కోసమే సినిమాకు వెళ్లడంతో తిరుగులేని కలెక్షన్లు వచ్చాయి. అలా తమన్నా బికినీ అందాలతో వెంకీ, వరుణ్ తేజ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. నిర్మాత దిల్ రాజుకు కనక వర్షం కురిపించేసింది.

 

ఇక ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన సినిమాల‌న్నీటిలోక‌ల్లా ఈ సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో దీనికి సీక్వెల్‌ని ప్లాన్ చేస్తున్నారు.  మ‌ళ్ళీ అదేబ్యాన‌ర్‌లో అదే డైరెక్ట‌ర్ హీరోలు కోసం ప్ర‌స్తుతం సెర్చింగ్‌లో ఉన్నారు. అయితే ఈ సీక్వెల్‌లో మ‌హేష్ చేయ‌బోతున్నార‌న్న వార్త‌లు కూడా వినిపించాయి. మ‌రి ఏమి చేస్తారో వేచి  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: