దిశా పటాని... కుర్ర కారులో ఈ పాపకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోయిన్ కాకపోయినా సరే ఈమె కోసం యువత పిచ్చెక్కిపోతూ ఉంటారు. వరుస అవకాశాలు వచ్చినా రాకపోయినా సరే ఆమెకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దానికి కారణం ఆమె అందాల ఆరబోత. ఏ విధంగా అయినా సరే తన శరీరాన్ని చూపించడానికి ఈ భామ రెడీ అవుతుంది. కెల్విన్ క్లెయిన్ అనే ప్రకటనలో ఈమె రెచ్చిపోయిన విధానం ఉంది చూడండి అదో హైలెట్ అన్న మాట. ఆమెకు ఆ యాడ్ ద్వారానే పిచ్చి క్రేజ్ వచ్చింది. 

 

ఇన్నర్ వేర్ లో ఆమె తన అందాలు చూపించడం తో తర్వాత తర్వాత ఆమె బికినీ వేయడానికి కూడా రెడీ అయింది. వరుసగా బికినీ వేస్తూ హడావుడి చేస్తుంది. ఇన్నర్ వేర్ ప్రకటనల కోసం ఈమెను ఎక్కువగా సంప్రదిస్తూ ఉంటారు. ఇక ఈమెకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏ స్టార్ హీరోయిన్ కి కూడా సోషల్ మీడియాలో అంత తక్కువ కాలంలో అంత క్రేజ్ రాలేదు. ఇప్పుడు వరుసగా ఆమె సినిమాలు చేస్తుంది. స్టార్ హీరోల పక్కన కంటే ఆమె కుర్ర హీరోల పక్కన సినిమాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. 

 

ఇప్పుడు ఈమె రేటు కూడా భారీగా పెంచింది. దీనికి ప్రధాన కారణం ఆమెకు యూత్ లో ఉన్న క్రేజ్. ఇటీవల బికినీ లో ఆమె కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. అందులో ఆమె ను చూసి చాలా మంది ఫోటోలు కూడా సేవ్ చేసుకున్నారు. మత్తుగా పెట్టిన ఆ కళ్ళు చూసి యూత్ షేక్ అయిపోయింది. దీనితో ఆమె బాయ్ ఫ్రెండ్ లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు యూత్. ఇటీవల ఆమె నటించిన మలంగ్ సినిమా ఫ్లాప్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: