సాధారణంగా హాలీవుడ్ సినిమాలలో బికినీలో అనేవి సాధారణం.. సినిమా మొత్తం అవే సీన్లపై నడుస్తుంది . కానీ తెలుగు సినిమా హీరోయిన్లు మాత్రం ఒకప్పుడు కట్టు బొట్టు తో ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఇప్పుడు మాత్రం బికినిలు ఇంకా ఎక్కువ చెప్పాలంటే శృంగారంపై శ్రుతి మించిన సీన్లు.. అది ఇప్పటి సినిమా పరిస్థితి..అలానే ప్రేక్షకులు కూడా మారారు ఏ సినిమాలో హీరోయిన్ ఎక్కువగా అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది అంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.. 

 

 

మరి ఇప్పటికీ బికినిలనే నమ్ముకున్న అందాల తారలు ఎవరో చూడండి... 

 

 

ఇలియానా... 

 

 

దేవదాస్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమై న ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో షేక్ చేసింది... జీరో సైజ్ నడుముతో, రెచ్చగొట్టే ఫిజిక్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసింది.. అందుకే ఇలియానా బికినీకి ఒక్ ప్రత్యేకత ఉంది.. ఇప్పటికీ సినిమాలలో బికినీతో అలరిస్తూ వస్తుంది . 

 

 

తమన్నా..

 

తెలుగు మిల్క్ బ్యూటీ తమన్నా.. అందం అభినయంతో పాటుగా యువతను తన నడుము అందాలతో రెచ్చగొడుతుంది.. అందుకే సినిమాలు ఈ మధ్య పెద్దగా రాకపోయిన కూడా యూత్ లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.. ఇటీవల వచ్చిన ఎఫ్ 2 సినిమాలో బికినీ అందాలను ఒలకబోస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది..

 

 

పూజ హెగ్డే.. 

 

 

ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా వస్తుంది.. ఇటీవల కాలంలో వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది.. గతంలో కొన్ని సినిమాలలో నటించిన కూడా ఈ అమ్మడుకు సినిమాలు అనేది అందని ద్రాక్షలా మారాయి.. అల్లు అర్జున్ నటించిన డీజే సినిమా ద్వారా రొమాంటిక్ సెక్సీ అందాలను ఆరబోస్తూ సినిమాలలో నటిస్తూ వస్తుంది.. అందుకే ఇప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలలో నటిస్తుంది... 

 

 

ఇలా బికినిలను చూపిస్తూ యువతను రెచ్చగొడుతున్నారు... సమాజానికి ఎం మెసేజ్ ఇస్తున్నారో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: